Blogger Templates and Widgets
Showing posts with label కష్టేఫలే. Show all posts
Showing posts with label కష్టేఫలే. Show all posts

Tuesday 10 February 2015 10:14 pm

లాస్య రామకృష్ణ తో కష్టేఫలే గారి ఇంటర్వ్యూ

మీ ఆదరాభిమానాలను అతి తక్కువ కాలం లో గెలుచుకున్న బ్లాగ్ లోకం ఒక కొత్త శిర్షిక తో మీ ముందుకు రాబోతోంది మరిన్ని వివరాలు త్వరలో ....- లాస్య రామకృష్ణ ... Read more...

View the Original article

Friday 30 January 2015 12:24 pm

శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు? | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందనీ, అందులో భీష్ములు పదవరోజున కూలారనీ అందరం చెబుతాం, ఆ తరవాత వారు అంపశయ్యపై ఉన్నారనీ మాఘ శుక్ల ఏకాదశి రోజు నిర్యాణం చెందారనీ, ఈ రోజును స్మరించుకుంటాం. భీష్ములు అంపశయ్య మీద దక్షణాయనంలో చేరినా ఇఛ్ఛామరణం మూలంగా ఉత్తరాయణం కోసం వేచి చూచారు, దేహ త్యాగం చేయడానికి.  అంప … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 29 January 2015 11:09 am

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు? | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం … చదవడం కొనసాగించండి →పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 7 January 2015 12:07 pm

శర్మ కాలక్షేపంకబుర్లు-సనాతన ధర్మం. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సనాతన ధర్మం. ……….భరతవర్షే భరతఖండే…… …. వేలవేల తరాలుగా, నిత్యమూ సంకల్పంలో భారతీయులు  చెప్పుకునే మాటలు. భరతవర్షమేంటి? భరత ఖండమేమని అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ లనుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్న భూభాగమే భరత వర్షం, అందులో మూడు సముద్రాలూ హిమాలయాలూ హద్దులుగా ఉన్నదే భరత ఖండం. ఇందులో నివసించేవారంతా భారతీయులు. మతం అంటే ఆలోచనా విధానమనీ అర్ధముంది. ప్రపంచంలోని మతాలన్నీ భరతదేశం చుట్టూనూ, భరతదేశంలోనూ మాత్రమే పుట్టాయి. ఈ ఆలోచనా విధానం ఏమిటీ? అదే భగవంతుని […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 31 December 2014 11:58 am

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఆత్మ పిండం. “ఆత్మ పిండం” అంటే ఏంటండీ?” అంటూ వచ్చాడు మా సత్తిబాబు. సనాతన ధర్మంలో (హిందూ మతమన్నది లేదు దాని గురించి వేరుగా చెబుతాలే) తనకు చనిపోయిన తరవాత కర్మ చేసి ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు, ఈ ఆత్మ పిండాన్ని వేసుకునేవారు. అదెలాగంటే కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలో త్రివేణిలో ములిగి గయా ( గయకాదు. గయా స్టేషనులో కూడా గయా అనేరాసుంటుంది) వెళ్ళడమూ అక్కడ పెద్దలకు మూడు చోట్ల పిండాలు వేయడమూ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 29 December 2014 11:44 am

శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక…… | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
750th Post కామెంటిన కనకాంగి కోక…… “కామెంటిన కనకంగి కోక కాకెత్తుకుపోయింది”. “మనం రాస్తే ఊరికి ఉపకారమా? రాయకపోతే దేశానికి నష్టమా?”, “కొట్టుకొచ్చిందా?పట్టుకొచ్చిందా?” ఇదిగో ఇటువంటి కామెంట్లు ఒకప్పుడు బ్లాగ్ లోకంలో బహు ప్రాచుర్యంలో ఉండేవి, బ్లాగ్ లోకాన్ని ఉఱ్ఱూతలూగించాయి కూడా. ఇలా కామెంట్ చేసేవారిని అనుసరించి, వారు చదివిన కామెంట్ చేసిన టపాలను చదవడం కూడా కొంతమందికి అలవాటుగానూ ఉండేది. నాడు ఉన్నది సరదా, మరి నేడున్నది తగాదా, పిడివాదం,వ్యర్ధ వాదం. పాతరోజుల్లో తగాదాల్లేవా? లేకేం […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 19 December 2014 11:02 am

శర్మ కాలక్షేపంకబుర్లు-“పల్లెప్రపంచం”తో ముఖాముఖీ | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పల్లెప్రపంచం అగ్రిగేటర్‌లో తెలుగులో మంచి బ్లాగులను సమీక్షించాలనే నిర్ణయంలో భాగంగా మొదటిగా కష్టేఫలే శర్మగారి బ్లాగును సమీక్షించాలని అనుకోవడం జరిగిందని మొదటి సమీక్షలోనే వివరించాను. కొన్ని కారణాలవల్ల ఇప్పటి వరకూ అది వాయిదా పడుతూ వచ్చింది. తెలుగు బ్లాగర్లలో కష్టేఫలే  బ్లాగు తెలీనివారుండరనడంలో అతిశయోక్తి లేదు.    పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న శర్మగారు అభినందనీయులు. పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 12 December 2014 10:25 am

శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
మూడు రకాల మనుషులు. అజ్ఞ స్సుఖ తరమారా ధ్యస్సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. కం. తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ దెలుపగవచ్చుం దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే? తెలియనివానికి సుఖంగా తెలియచేయచ్చు, తెలిసినవానికి తెలియచేయడం తేలికే, తెలిసితెలియనివానికి తెలియచేయడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. మూడు రకాల మనుషులున్నారన్నారు కవి. తెలియనివారు,తెలిసినవారు,తెలిసి తెలియనివారు,వీరేంటో చూదాం. తెలియనివారు,నిజానికి వీరు చిన్నపిల్లలలాటి, కుమ్మరి చేతిలోని మట్టిముద్దలా, రాయని […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 8 December 2014 9:38 am

శర్మ కాలక్షేపంకబుర్లు-గోటితో పోయేదానికి……… | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గోటితో పోయేదానికి……… గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదంటారు. ఈ గోరేంటీ గొడ్డలేంటీ? విషయం, సమస్య చిన్నదిగా ఉన్నపుడే పరిష్కారం, సాధనా మార్గం వెతుక్కుంటే సమస్య పెరిగి పెద్దదయి మనల్ని వేధించదని చెప్పడమే.వీటిని విరివిగా వాడేస్తాం కాని ఆలోచించం. ఇలాగే నిత్యం మనం అనేక సమస్యలు చూస్తుంటాం, కాని పట్టించుకోం. ఒక చిన్న ఉదాహరణ స్నానం చేసేటపుడు వీపు పూర్తిగా తోముకోగలుగుతున్నామా? చేతులు వెనక్కి అందుతున్నాయా? కుడిచేయి పైకి ఎడమచేయి కిందకి వెనక్కి వీపుపై చేర్చితే రెండు చేతులూ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 6 December 2014 10:28 am

శర్మ కాలక్షేపంకబుర్లు-సంశయం. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సంశయం. ఎన్నికల ముందురోజు ఒక మిత్రుడు పిలిచాడు సెల్ లో. కుశలప్రశ్నల తరవాత ‘ఎన్నికలు పరిగెట్టుకొస్తున్నాయి ఎవరిని ఎన్నుకోమంటావు?ప్రతివారూ నిజయితీ పరులను ఎన్నుకోండి, సమర్ధులను ఎన్నుకోండి అంటున్నారు, ఓటు వేయడం మానద్దు అని పెద్ద పెద్ద వారిచేత ఎన్నికల సంఘం కూడా చెప్పిస్తోంది, ఏం చేయమంటావ’ని ప్రశ్నించాడు. ‘చంపేసేడు చెప్పకపోతే వదలడనుకుని వినపట్టంలా, కట్టయిపోతోందని’ ఫోన్ నొక్కేశాను. వాడు దేవాంతకుడు లేండ్ ఫోన్ కి పిలుచుకొచ్చాడు, మళ్ళీ అదే ప్రశ్న సంధిస్తూ. ఎరక్కపోయివచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టయిపోయిందే అనుకుంటూ…… […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 5 December 2014 12:23 pm

శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్తం శివుని మీద…… | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
చిత్తం శివుని మీద…… చిత్తం శివుని మీద ధ్యానం చెప్పుల్లోనూ అంటారు. అంటే శివుణ్ణి చిత్తం లో ఉంచుకున్నా ధ్యానం చెప్పుల మీదనే ఉండిపోతుంది, చిత్తం దేనిని మననం చేస్తుందో దాని మీదనే దృష్టి కేందీకరించాలి, అంటే మనసూ అక్కడే ఉండాలి. అలాకాకుండా చేయ కూడదన్నదే ఈ కథ యొక్క ఉద్దేశం. మనసుకి నాలుగు స్థాయిలున్నాయన్నారు, మనవారు, అవి మనసు,బుద్ది,చిత్తం, అహంకారం. మనసు ఎప్పుడూ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. బుద్ది, మనకి ఊహ తెలిసినప్పటినుంచి ఉన్న […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 3 December 2014 9:55 am

శర్మ కాలక్షేపంకబుర్లు-Take it easy….. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
Take it easy….. Courtesy:Vaishnavi. My grand adughter.  ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 30 November 2014 8:41 am

శర్మ కాలక్షేపంకబుర్లు-(రూపం)అందం-గుణం | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
(రూపం)అందం-గుణం శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణః గుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా. గీ. మనుజునకు రూపమే యాభరణము తలప. గుణమె రూపంబునకునాభరణము కనగ. గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ. క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు. భావము:- మానవునకు రూపమే ఆభరణం.ఆ రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం.  Courtesy:SrI.Chinta RamakriShNaraavu. aandhraamrutaM.blogspot.in (మొన్నను అవతలబ్లాగులో ఉపనయనం ఫోటో పెడితే ఉషగారు ఈ వటువు అచ్చంగా వామనుడిలా ఉన్నాడే అన్నారు. అదిగో […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 28 November 2014 9:52 am

శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
జీవితం వఱదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము చెప్పకు పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ. వఱదలో వ్యవసాయం చెయ్యకు,కరవైనా బంధువులవద్దకు పోవద్దు,ఇతరులకు రహస్యం చెప్పద్దు, పిరికివాడిని దళపతిగా చెయ్యద్దు అన్నారు బద్దెన భూపాలుడు.. వఱదలో వ్యవసాయం మొదలు పెట్టద్దంటే చేసేపని వ్యర్ధమని తెలిసి చెయ్యడం అవుతుంది. ఇది వ్యవసాయానికే కాదు జీవితంలో అన్నిటికి వర్తిస్తుంది. సమయం సందర్భం చూసుకోకుండా అనువు కాని సమయం లో పని మొదలుపెట్టి నష్టపోవడం కూడా ఇటువంటిదే. ప్రతి […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 27 November 2014 9:32 am

శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి.. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నడమంత్రపు సిరి..…. నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఒకలాగే సలుపుతాయని నానుడి. నడమంతరపు సిరి ఎప్పుడూ రాలేదు కనక దాని గురించిన అనుభవం లేదుగాని, నరం మీద కురుపు అనుభవం లోకొచ్చింది. అదేమోగాని వీపుమీద సరిగా మెడ నుంచి ఆరంగుళాల దూరం లో సరిగా వెన్ను మీద కుడి వైపున పెసరబద్దంత బొడిపి తేలింది, మొదటి రోజు. ఆ( ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఊరుకున్నా, అశ్రద్ద కూడా చేశా. మర్నాటికి కొంచం పెరిగిందేమో […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 24 November 2014 9:55 am

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకి ఇల్లు కడదాం! | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అమ్మకి ఇల్లు కడదాం! పగోజిలో భీమవరం దగ్గర గునుపూడి అనే ఊరుంది. ఈ ఊరు జంగమదేవరలకి ప్రసిద్ధి అని అంటారు. నాడు పల్లెలలో జంగమదేవరలు,గంగిరెద్దులవారు,కొమ్మదాసరులు, బుడబుక్కలవారు, ఇలా బహు వృత్తులవారుండేవారు. వీరు వ్యవసాయమూ చేస్తూ ఈ వృత్తులను చేస్తుండేవారు. వీరంతా చదువుకోనివారనుకోనక్కరలేదు. నాటి కాలానికి వారు రామాయణ,భారత,భాగవతాలు బాగా చెప్పగలిగి ఉండేవారు కూడా. ఈ జంగమదేవరలు, వీరినే బుడగ జంగాలని కూడా అంటారనుకుంటా. ఉదయమే ఏటిలో స్నానం చేసి ఒంటినిండా భస్మం పూసుకుని నుదుట పెండికట్లతో, పెద్దబొట్టుతో, […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 21 November 2014 9:52 am

శర్మ కాలక్షేపంకబుర్లు-అటుకులు,పేలాలు. | కష్టేఫలే

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చీపురుకట్ట. 


కందము:
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 19 November 2014 9:52 am

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్! | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
స్వర్గం వద్దు బాబోయ్! పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే ‘పరిగి ఏరుకోడం’ అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం. […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 17 November 2014 10:39 am

శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 మూడు రకాల మిత్రులు సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి. నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి. నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 12 November 2014 10:09 am

శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 పాపి ’డి’ కొండలు పాపి కొండల గురించి చాలా సార్లు చాలా మంది రాశారు కదా! మళ్ళీ ఇదెందుకూ అనుకున్నా కాని ముఖే ముఖే సరస్వతి అన్నరు కదా అని మొదలెట్టా. గోదావరి నాసికా త్రయంబకంలో పుట్టి అనేక ఉపనదులను కలుపుకుంటూ తెనుగు దేశానికి చేరుకునేటప్పటికి తూర్పు కనుమలు అడ్డేశాయి. ఆ తూర్పు కనుమలలో భాగమే ఈ పాపికొండలు. వీటిని కొండలని ముద్దుగా పిలుచుకుంటాం కాని నిజానికివి పర్వతాలు, పదహారు వందల అడుగుల ఎత్తున దట్టంగా ఉన్న […]... పూర్తిటపా చదవండి...

View the Original article