రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గోటితో పోయేదానికి……… గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదంటారు. ఈ గోరేంటీ గొడ్డలేంటీ? విషయం, సమస్య చిన్నదిగా ఉన్నపుడే పరిష్కారం, సాధనా మార్గం వెతుక్కుంటే సమస్య పెరిగి పెద్దదయి మనల్ని వేధించదని చెప్పడమే.వీటిని విరివిగా వాడేస్తాం కాని ఆలోచించం. ఇలాగే నిత్యం మనం అనేక సమస్యలు చూస్తుంటాం, కాని పట్టించుకోం. ఒక చిన్న ఉదాహరణ స్నానం చేసేటపుడు వీపు పూర్తిగా తోముకోగలుగుతున్నామా? చేతులు వెనక్కి అందుతున్నాయా? కుడిచేయి పైకి ఎడమచేయి కిందకి వెనక్కి వీపుపై చేర్చితే రెండు చేతులూ […]... పూర్తిటపా చదవండి...

View the Original article