Blogger Templates and Widgets
Showing posts with label janakiarm. Show all posts
Showing posts with label janakiarm. Show all posts

Tuesday, 16 December 2014 4:25 pm

తెలుగు పండిత దర్శిని: తెలుగు కవులు - బోయి భీమన్న | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
తెలుగు పండిత దర్శిని: తెలుగు కవులు - బోయి భీమన్న: బోయి భీమన్న వికీపీడియా నుండి బోయి భీమన్న బోయి భీమన్న జన్మ నామం బోయి భీమన్న జననం 19 సెప్టెంబరు 1911 మామిడికుదురు, తూర...... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 4 December 2014 1:19 pm

||గద్దర్‌ రాసిన పోరాట పాట || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్ ||ఇప్పుడే చదివిన గేయం||
||గద్దర్‌ రాసిన పోరాట పాట ||

రెక్కబొక్క నొయ్యకుండ
సుక్కచెమట ఒడ్వకుండ
బొర్ర బాగ పెంచావురో దొరోడో!
నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడో! || రెక్క||

వడ్డిమీద వడ్డిలాగి
మారెక్కల సొత్తంత
గడ్డముల పేర్చావురో దొరోడో!
నీ నడ్డి విరగదంతంరో దొరోడో  || రెక్క||

కాళ్ళు ఏళ్ళు మొక్కంగ
పెండ్లి మేమి అపిస్తివి
అడ్డికి పావుసేరు
పుస్తె మట్టెలను గొంటివి!
సస్తెమానాయెగాని దొరోడో
నీమస్తి వదలగొడతంరో దొరోడో! || రెక్క||

పోనీ పోనీ అంటే
కానీ కానీ అంటే
మా పానానికి ముప్పయితివ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 17 November 2014 1:16 pm

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm


View the Original article

Sunday, 16 November 2014 12:04 pm

సాహితీ-యానం: చదువులు | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
సాహితీ-యానం: చదువులు: స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 13 November 2014 6:32 pm

కపిల రాంకుమార్ ||ఆసరా|| | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్ ||ఆసరా||
'' నేనిప్పుడు
ఓ జీవిత భాగస్వామిని
ఆహ్వానించబోతున్నాను
ఈ నెల రెండో ఆదివారం

తప్పకుండా రాగలవ'' న్న
నాన్ననుండి కబురొచ్చినప్పుడు
కొంత ఆశ్చర్యం మరికొంత నమ్మకం
కలిగింది.
**
నాకు బాగా గుర్తు
అమ్మ మరణం!
అన్నయ్యకు 16 నాకు 14 వచ్చిన రోజు!
ఆ రోజే నేను వ్యక్తురాలవ్వటం!
మాయదారి గుండెపోటుతో
అమ్మ కన్నుమూయటం!
ఆ దృశ్యం కళ్ళలో మెదిలినప్పుడల్లా
కన్నీరు మున్నీరవుతుంటాను!
**
షష్ఠి పూర్తికి కొత్త వధువుతో
రెండో పెళ్ళి
ఇన్నాళ్ళు ఒంటరిగా తన భుజ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 29 October 2014 1:17 pm

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిప... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 19 October 2014 3:13 pm

janakiarm : కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 8 October 2014 6:53 pm

janakiarm : బతుకమ్మా ఓ బతుకమ్మా

రచన : kapilaram | బ్లాగు : janakiarm
...బతుకమ్మా ఓ బతుకమ్మా
    నీబతుకు నీవే దిద్దుకోవమ్మా!
    కొమ్మలా పూల రెమ్మలా,
    పూలపండ్ల పొదరిల్లులా
    నీడలా జగతినాదుకునే
    మమతల గోడలా బతుగవ్వు
    బతుకవే, బతికించవే
    చితికిపోయే బుజ్జి
   బతుకమ్మలకమ్మవై!

బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

పుడమి కాలిడిన నాటినుండి
ఎడమ చూపుల బాధనుండి
ఆడపిల్ల వంచు అడ్డగింతల నుండి
పాబందీ సంకెల తొలిగిపోయేదాక
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

మొక్కుబడి ముచ్చట్లు
చెవికుట్టు సంబురాలు
మూడేళ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 6 October 2014 12:12 pm

janakiarm : కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||
పూర్తిటపా చదవండి...


View the Original article