రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
View the Original article
అవును నాకసలు గుండే లేదు
ఉన్నవి రెండూ మెదళ్ళే
వాళ్ళేగా నా లోపల ద్వేషాన్ని పాతారు
ఇప్పుడు నా బలమైన ఊడల ఉరితాళ్ళు
వాళ్ళ మెడల్లోంచి ఒరుసుకుంటూ
నా వాడి కొమ్మల కొనలు వాళ్ళ గుండెల్లోకి చొచ్చుకుంటూ
వాళ్ళ చూపులు
నా కళ్ళలో జల్లిన తిరస్కారం
ప్రతీకారంగా పొదిగి
మళ్ళీ వాళ్ళకే నేనిచ్చే పురస్కారం
నిజమే నేనొక్కడినే నియంతనే
మరి నా అనుచరులంతా
నా నీడలో అంటుకట్టబడిన నా జాతి మొక... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment