Blogger Templates and Widgets
Showing posts with label శ్యామలీయం. Show all posts
Showing posts with label శ్యామలీయం. Show all posts

Tuesday 10 February 2015 9:49 pm

లాస్య రామకృష్ణ తో శ్యామలీయం గారి ఇంటర్వ్యూ

మీ ఆదరాభిమానాలను అతి తక్కువ కాలం లో గెలుచుకున్న బ్లాగ్ లోకం ఒక కొత్త శిర్షిక తో మీ ముందుకు రాబోతోంది మరిన్ని వివరాలు త్వరలో ....- లాస్య రామకృష్ణ ... Read more...

View the Original article

Tuesday 18 November 2014 3:39 pm

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ ప్రశ్నావళిద్వారా సులభంగా తెలుసుకోండి. | శ్యామలీయం

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
Harvard School of Public Health (HSPH) వారు ఒక మంచి ప్రశ్నావళితో కూడిన సర్వేను రూపొందించారు. దీని సహాయంతో మన ఎంత మంచి అరోగ్యవంతమైన ఆహారవిహారాలు కలిగి ఉన్నదీ చక్కగా అంచనా వేయవచ్చును.ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితినీ, తెలుసుకోవచ్చును.  ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం గురించి ఈ సర్వే చెబుతుంది.https://healthyheartscore.sph.harvard.eduప్రస్తుతం అందుబాటులో ఉన్న... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 14 November 2014 10:41 pm

వివేచన - 24. పూవులు చేసే పాదపూజ. | శ్యామలీయం

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
వరమనోహరవర్ణభాసితంబులు పూలబాలలు చేయనీ పాదపూజమధురసుధాబిందుమానితంబులు పూలబాలలు చేయనీ పాదపూజఅపురూపసుపరీమళాన్వితంబులు  పూలబాలలు చేయనీ పాదపూజసుందరంబులు చాల సుకుమారములు పూలబాలలు చేయనీ పాదపూజపరవశించుచు నీ నామస్మరణపూర్వకంబుగా వచ్చి నినుజేరి సంబరమునపాదపూజల నీ పూలబాల లెల్లజేసికొన నీయవే దయచేసి నీవు... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 16 October 2014 12:23 pm

శ్యామలీయం : ఎవరైన అడిగిరా!!

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
   ఎవరైన నడిగిరా యెవడ వీ వను మాట          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు   ఎవరైన నడిగిరా యెటనుండి యిట కని          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు ఎవరైన నడిగిరా యేమి చేసితి వని          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు   ఎవరైన నడిగిరా యెచటి కేగెద వని          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు   ఎఱుక లేనట్టి వాడనై యిట్టు లుంటి   ఎఱుక గలిగిన పుణ్యాత్ము లెవ్వ రేని   నన్ను నాపన్ను గమనించి నయము మీఱ   కరుణ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 11 October 2014 10:48 pm

శ్యామలీయం : సౌందర్యలహరి - 16

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం 16కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచింభజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ విరించిప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీగభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీగత శ్లోకం శరజ్యోత్సా శుధ్ధాం అనే దానిలో సరస్వతీ‌ప్రార్థనం చేసారు ఆచార్యుల వారు.  అది శుక్లవర్ణాత్మిక మైన సాత్వికధ్యానం.  ఇప్పుడు అరుణవర్ణాత్మిక మైన రాజసధ్యానంతో మరొక సరస్వతీ సంబంధమైన... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 8 October 2014 6:29 pm

శ్యామలీయం : తెలుగు బ్లాగుల మాయా లోకం!

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
ఈ తెలుగు బ్లాగులోకం ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావటం లేదు. ఎవరికి ఇబ్బంది కలిగినా నా మాటలవల్ల, ఎవరికి ఆక్షేపణ ఉన్నా నా మాటలపట్ల, ఒక్కటి మాత్రం పచ్చినిజం. తెలుగుబ్లాగుల్లో రాశి అత్యధికం వాసి అత్యల్పం అన్నట్లుగా ఉంది నేటి బ్లాగులోకపరిస్థితి.  కొన్ని బ్లాగులు విద్వేషానలం వ్యాపింపజేస్తున్నాయి. అందులో మతవిషయక, రాజకీయవిషయక మైన  బ్లాగులు... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 6 October 2014 8:52 pm

శ్యామలీయం : సంపూర్ణచంద్రగ్రహణం 2014-09-08 వివరాలు

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
2014 సెప్టెంబరు 8నాటి సంపూర్ణచంద్రగ్రహణం గురించిఈ గ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుందని గమనించండి,కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు కనిపించక పోవచ్చును కూడా.మీ ఊళ్ళో లేదా మీకు దగ్గరగా ఉన్న నగరంలో ఈ గ్రహణం కనిపిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది వెబ్ సైట్‌కు వెళ్ళి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోండి.  అనేక పంచాగాల్లో ఇచ్చిన వివరాలు అశాస్త్రీయమైన గణితం కారణంగా తప్పులు... పూర్తిటపా చదవండి...

View the Original article