Saturday, 6 December 2014 3:57 pm

తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం... | Jaiveer

రచన : Raju in | బ్లాగు : Jaiveerతులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం:---- పూర్తిటపా చదవండి...View the Original artic ...

మోడీ…”ఆసియన్ ఆఫ్ ది ఇయర్” | Kandireega.com

రచన : Naga Sai Ramya | బ్లాగు : Kandireega.comసింగపూర్ లోని ప్రముఖ పత్రిక ది స్ట్రయిట్ టైమ్స్ సంపాదకులు భారత ప్రధాని మోడీని అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు. మోడీ విధానాలు ప్రపంచ దేశాల దృష్టిని అకర్శిస్తున్నాయని పేర్కొన్నారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలకై మోడీ చేస్తున్న కృషి అభినందనీయమని ...

ఓ మై గాడ్ - Act Of God | raji-rajiworld

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld<... పూర్తిటపా చదవండి...View the Original artic ...

3. తెలుగు భాషకు 36 వర్ణాలు. | తెలుగు వ్యాకరణం

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -2 ]తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱుతెలుగుభాషకు వర్ణములు 36.ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం.  ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల ...

గోప్యము కథలు (కబురులు) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావుతప్పిదము (కథ)పూర్తిటపా చదవండి...View the Original artic ...

నా పాట ... వెన్నెల నిండిన రాతిరి నువ్వే నా జాబిలి ... | nmraobandi

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi<... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఆరోగ్యకరమైన జీవితానికి రోజుకి 5లీటర్ల నీళ్లు త్రాగితే చాలు. | Health Information

రచన : K.S. Chowdary | బ్లాగు : Health Informationనిన్న ఖమ్మంలోని కిడ్నీ స్పెషలిస్ట్ ని కలిశాను. ఆ హాస్పటల్లో అందరూ కిడ్నీ నొప్పులతో బాధ పడుతూ, శవాల్లా వేలబడిపోయియున్నారు.నాకు అదంతా చూసిన తరువాత, అందరినోట విన్నది, స్వయంగా డాక్టర్ గారు చెప్పినది ఏమిటంటే నీళ్లు ఎక... పూర్తిటపా చదవండి...View ...

క్షమాభారం 03 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanikaక్రిందటి వారం ..                              ఉమ నవ్వుకుంది. వాడు పెద్దవాడై కాలేజీకి వెళ్తునట్లు వూహించేసుకుంది. ఆ వూహకే ...

నవరస భరితం నా తెలుగు పద్యం. మన గరికిపాటివారి ఉపన్యాసం. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్యులారా! తణుకు పట్టణమున గల శ్రీ నన్నయభట్టారక పీఠము 83 వ వార్షికోత్సవం సందర్భముగా కార్యదర్శి శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవంలో తే.01-4-2014. నఏర్పాటు చేసిన సభలో అవధాన బ్రహ్మరాక్షసులు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు నవరస భరితం నా తెలుగు ...

అమరావతి లోని బౌద్ధ స్తూపం | వందేమాతరం

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం img alt="" border="0" src="//1.bp.blogspot.com/-sFL1C7MWyh8/T8czsb6SvtI/AAAAAAAAAoU/lx6I... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రుక్మిణీకల్యాణం – బంధులగూడి | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-సంశయం. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేసంశయం. ఎన్నికల ముందురోజు ఒక మిత్రుడు పిలిచాడు సెల్ లో. కుశలప్రశ్నల తరవాత ‘ఎన్నికలు పరిగెట్టుకొస్తున్నాయి ఎవరిని ఎన్నుకోమంటావు?ప్రతివారూ నిజయితీ పరులను ఎన్నుకోండి, సమర్ధులను ఎన్నుకోండి అంటున్నారు, ఓటు వేయడం మానద్దు అని పెద్ద పెద్ద వారిచేత ఎన్నికల సంఘం కూడా చెప్పిస్తోంది, ...

కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. కందము: ' కందేల ' వ్రాసినావుర'కుందేలు ' ను వ్రాయలేవ ? కొమ్ములుదిద్దన్'మందుడ ' కాకును లాకును'కుందేలు ' కుఁ జూడఁ ...

చింతలు చిత్తమందెసగి. | పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ పూర్తిటపా చదవండి...View the Original artic ...

హాపీ జర్నీ CNU | SAAHITYA ABHIMAANI

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANIమా అబ్బాయి ఉద్యోగరీత్యా బ్రిటన్ ఈరోజున వెళ్ళటం జరిగింది. శ్రీనివాస ప్రసాదు కు సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ, హాపీ జర్నీ శుభాకాంక్షలు img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDEXpIAGzHfpak0gsk2yAUAc_W0x8rRxBt-hT2Rj5gxcpPP437hWVgpDTh5nnkvn8XpTkOLbge4HWJfHdDImxXEuReqTpp61eY1BBsoNGTPGLnDEHfjeBkr0vmE_OU5AQHH7uoVHBENtM/s1600/P_20141205... ...

చందమామ | గాజుల శ్రీదేవి

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవిపూర్తిటపా చదవండి...View the Original artic ...

భువినుండి దివికి | వసుంధర అక్షరజాలం

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలంఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి ఈనాడు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

DSC SGT, SA PSYCHOLOGY AUDIO LESSONS - LEARNING | నవచైతన్య కాంపిటీషన్స్

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్1. అభ్యసనము - భావన2. అభ్యసనము - నిర్వచనాలు3. అభ్యసనంలోని అంశాలు, సోపానాలుయత్నదోష సిద్ధాంతం మొదటి భాగంయత్నదోష సిద్ధాంతం రెండవ భాగం... పూర్తిటపా చదవండి...View the Original artic ...