Blogger Templates and Widgets
Showing posts with label వ్యాకరణం. Show all posts
Showing posts with label వ్యాకరణం. Show all posts

Friday 12 December 2014 4:33 pm

7. తాలవ్య దంద్య చజ లను గురించి మరికొన్ని విషయాలు. | తెలుగు వ్యాకరణం

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 8, సూత్రం‌ - 9, సూత్రం - 10 ]ఇ ఈ ఎ ఏలం గూడిన చజలు తాలవ్యంబులు (8)చిలుక, చీమ, చెవి, చెలి, చేమ, జిల, జీడి, జెఱ్ఱి, జేజె చ జ గుణింతాలతో ఉన్న మాటల్లో అ చ జ లకు ఇ,ఈ లేదా ఎ,ఏ గుణింతం ఉంటే ఆ చ జ లు తాలవ్యాలే కాని దంతవ్యాలు (ౘ, ౙ) కావు అన్నది భావం. చిన్నయసూరిగారు చ వర్ణానికి ఇక్కడ ఉదాహరణలుగా చి- చిలుక, చీ- చీమ, చె - చెవి, చే- చేమ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 9 December 2014 1:18 pm

5. ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి. | తెలుగు వ్యాకరణం

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[ప్రౌఢవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం సూత్రం - 1]ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః క ఖ గ ఘ ఙ చ ౘ ఛ జ ౙ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళపరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం ఆవిర్భవించిన తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ప్రౌఢవ్యాకరణం అని మరొక వ్యాకరణగ్రంథం వ్రాసారు. బాల వ్యాకరణంలో కొన్ని విషయాలలో అసమగ్రత... పూర్తిటపా చదవండి...

Monday 8 December 2014 3:02 pm

4. తెలుగులో ప్రవేశించిన సంస్కృతవర్ణాలు. | తెలుగు వ్యాకరణం

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 4 ]ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ  ఙ ఞ శ ష  లు సంస్కృత సమంబులను గూడి తెలుగుఁన వ్యవహరింపంబడుసంస్కృతంలోని ఋ ౠ ఌ ౡ  అనే అచ్చులూ, విసర్గ, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే మహాప్రాణాలు అనే హల్లులూ,  శ ష అనే ఊష్మాలూ తెలుగులో సంస్కృతపదాల వ్యవహారం ఏర్పడటం కారణంగా అదనంగా వచ్చిచేరాయి. ఇలా తెలుగులోనికి సంస్కృతం నుండి వచ్చి చేరిన వర్ణాల సంఖ్య... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 6 December 2014 3:01 pm

3. తెలుగు భాషకు 36 వర్ణాలు. | తెలుగు వ్యాకరణం

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -2 ]

తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు

తెలుగుభాషకు వర్ణములు 36.

ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం.  ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల అంటే ఇక్కడ అచ్చతెలుగు వర్ణమాల అని అర్థం చేసుకోవాలి.

ఇందులో కూడా పూర్తి వర్ణమాల (సంస్కృతవర్ణమాలతో సహా) చూపాను. కాని తెలుగులో‌ లేని వర్ణాలను రంగువేసి యిలా పూర్తిటపా చదవండి...

View the Original article