Friday, 6 March 2015 5:59 pm

శ్రీక్రిష్ణ తులాభారం | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సన్ ఎలర్జీ రాకూడదంటే: ఏమి చేయాలి? | Health Information

రచన : K.S. Chowdary | బ్లాగు : Health Informationరోజుకి 5లీటర్ల నుంచి నీరు త్రాగాలి.ప్రతిరోజూ ఎండలోనికి వెళ్లబోయే ముందు మీలో నీరు సరిపడా ఉండేట్లు త్రాగి వెళ్లండి.ఎండలో తిరిగినా, ఎండలో పని చేస్తున్నా మీకు మూత్రం తెల్లగా, సాఫీగా వచ్చేటట్లు నీటిని త్రాగండి.ప్రయోజనాలు: దీని వలన చర్మం నల్లగా మాడిపోదు.కాంతివంతంగా ...

నీతో ప్రణయం ... జాడలేని మనసు తోటి స్నేహం ... నీడలేని మనిషి వెంట పయనం ... | nmraobandi

రచన : nmraobandi | బ్లాగు : nmraobandiపూర్తిటపా చదవండి...View the Original artic ...

స్వేచ్ఛని స్వాగతించాలి | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనంస్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. స్వేచ్ఛ అంటే బాధ్యత. పరిపూర్ణమైన బాధ్యత. మన పట్ల, మన పరిసరాల పట్ల, అన్నింటి... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఎంత బాగుంటుందో | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra<... పూర్తిటపా చదవండి...View the Original artic ...

తవ్వకాలలో దొరికిన నగ్నస్త్రీమూర్తులు ఏం చెబుతున్నాయి? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరంకొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ...

సప్తస్వర కందము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కృతము. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీవల్లభవఝల నరసింహమూర్తి కవి కృత సప్తస్వర కందమును తిలకించండి.ఇందు కేవలము  స, రి, గ, మ, ప, ధ, ని,   అను సప్త స్వరములు మాత్రమే వాడబడినవని గమనించగలరు.సప్త... పూర్తిటపా చదవండి...View the Original ar ...

తెలుగు కవులు - సుంకర సత్యరనారాయణ | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని... పూర్తిటపా చదవండి...View the Original artic ...

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం10.1-266-వచనము పూర్తిటపా చదవండి...View the Original artic ...

అవధాన ప్రక్రియ.... చెట్టు.... నేనంటే నా దేహము.... ఇంకా చాలా ..... | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం తెలుగు సాహిత్యంలో ఉన్న  ప్రక్రియలన్నిటిలో అవధానం విశిష్టమైనది. పండితులతో బాటు పామరులను కూడా రంజింపజేసే లక్షణము ఈ అవధానమునకున్నది. అవధానికి పాండిత్యముతో బాటు లోకజ్ఞానము, సమయస్పూర్తి, ముఖ్యంగా మంచి ధారణా శక్తి అవసరం. ఆ విశేషాల గురించి ' అవధాన ప్రక్రియ ...

9.ఈశావాస్య ఉపనిషత్తు | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA || ఈశావాస్య ఉపనిషత్తు ||1. ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే!పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే!!ఓం శాంతి: ఓం శాంతి: శాంతి: ఓం - ఓం; అద: - అది; పూర్ణం - అనంతం; ఇదం - ఇది; పూర్ణం - అనంతమైనది; పూర్ణాత్ ...

శర్మ కాలక్షేపంకబుర్లు-మరణమే……. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేమరణమే……. అంజలి తనూజగారు ఒక వ్యాఖ్య రాస్తూ ”అరవై ఏళ్ళొచ్చినతరవాత చనిపోవాలి లేదా ఆత్మ హత్య చేసుకోవాలి అని ఒకరు పిల్లల అనాదరణ పొందినవారు బాధ పడుతూ అన్నారు, ఈ విషయం మీద రాయమంటే”….. దీనిని రెండు భాగాలు చేసేను..తరవాయి భాగం త్వరలో….. జీవితంలో చాలా సమస్యలు ...

శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వాకందము: శ్రీశ్రీ కవియే, యొరులకుశ్రీశ్రీ యని పేరు వెట్ట శ్రీశ్రీ యౌనా ?శ్రీ శ్రీశ్రీ యని యననా శ్రీశ్రీ కవియనగ దగడు ...