రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి]
నిన్న 'జడపజ్యాల శతక' మావిష్కృత సభ చాలా ఆత్మీయంగా, సరసంగా జరిగింది సన్ షైన్ హాస్పటల్ వారి శాంతా ఆడిటొరియంలో. కాంతాకరవాలంగా కొనియాడబడ్డ జడ అప్పుడు ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వుంది. చంపకు చారెడు కళ్ళు, బారెడు జడ, నుదుటిన రూపాయికాసంత బొట్టూ, ఆపైన అందమైన చీరకట్టుతోనో, పట్టుపరికిణీ ఓణీలతోనో కనిపిస్తే అది అచ్చమైన తెలుగమ్మాయి. కళ్ళెర్రజేసినా, కులుకుజూఁపి కవ్వించినా అన్నింటికీ ముందొచ్చేదీ, ముందుకొచ్చేదీ ఈ జడే మరి. అసలు దీన్ని కవితా వస్తువు చేసుకోవాలనే ఆలోచనలోనే చిలిపిదనం వుంది. ర... పూర్తిటపా చదవండి...
ఎదురు చూపులో ప్రేముంటుందా....!!! సైన్యంలో పనిచేసే కొడుకు కోసం తల్లిదండ్రులు/భర్త కోసం భార్య ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు తనోస్తాడో లేక, ఏ వార్త వినాల్సి వస్తుందోనని.... రోజు వచ్చే సమయానికి మనం ఇంటికి రాకపోతే కంగారు పడి, పూర్తిటపా చదవండి...
యశోధరకు కొద్దిగా ముఖ పరిచయమున్న ఒకామె అనుకోకుండా పదిసంవత్సరాల తర్వాత రోడ్డుకి అవతల ఉన్న ఎదురింట్లో కనిపించి ఏమండోయ్ అని పిలిచి మరీ నన్నుమీరు గుర్తుపట్టారా?అని అడిగింది.రెండు నిమిషాల తర్వాత ఆమె పేరు విజయఅనీ,తిక్కమనిషనీ,ఎప్పుడూ గొప్పలు చెప్తూ ఉంటుందనీ గుర్తొచ్చింది.ఇప్పుడు కూడా వదలకుండా తన ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆరునెలల తేడాతో చేశామని గొప్పగా చెప్పింది.చెప్పింది ఊరుకోకుండా తన తిక్కతనం నిరూపించుకోవటానికన్నట్లుగా పదిసంవత్సరాల క్రితం మీకు జ్వరం వచ్చిందంటకదా!ఆరోగ్యం బాగుందా?అని అ... పూర్తిటపా చదవండి...