రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి]

నిన్న 'జడపజ్యాల శతక' మావిష్కృత సభ చాలా ఆత్మీయంగా, సరసంగా జరిగింది సన్ షైన్ హాస్పటల్ వారి శాంతా ఆడిటొరియంలో. కాంతాకరవాలంగా కొనియాడబడ్డ జడ అప్పుడు ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వుంది. చంపకు చారెడు కళ్ళు, బారెడు జడ, నుదుటిన రూపాయికాసంత బొట్టూ, ఆపైన అందమైన చీరకట్టుతోనో, పట్టుపరికిణీ ఓణీలతోనో కనిపిస్తే అది అచ్చమైన తెలుగమ్మాయి. కళ్ళెర్రజేసినా, కులుకుజూఁపి కవ్వించినా అన్నింటికీ ముందొచ్చేదీ, ముందుకొచ్చేదీ ఈ జడే మరి. అసలు దీన్ని కవితా వస్తువు చేసుకోవాలనే ఆలోచనలోనే చిలిపిదనం వుంది. ర... పూర్తిటపా చదవండి...


View the Original article