Monday, 24 November 2014 7:39 pm

శ్రీనాధుని భీమ ఖండ కదనం -31 చతుర్దాశ్వాసం -5 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరుశ్రీనాధుని భీమ ఖండ కదనం -31చతుర్దాశ్వాసం -5కాలకేయాది రాక్షస గణాలు శివుని దయతో గర్వం లో చెలరేగారు .వారిపై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం మొక్కవోయింది .అగ్ని వేడి  ,యముని గదని ,వరణ పాశంను  వాయువు బలాన్ని   గ్రహాల ...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరుశ్రీనాధుని భీమ ఖండ కధనం -30చతుర్దాశ్వాసం -4పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలంకాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో ...

గురువు - శిక్షణ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Dattaనాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సంన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  ...

తెలుగు లోను .. ఇంగ్లీషు లోను … “అమ్మంటే …” పుస్తకంపై సమీక్ష | కినిగె బ్లాగు

రచన : venu | బ్లాగు : కినిగె బ్లాగునేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి ”అమ్మంటే”/మదర్- నన్ అదర్ పేరుతో  కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో  ‘ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ...

Suicide | My Poetry and I

రచన : Sasikanth Gudla | బ్లాగు : My Poetry and IOne moment too hardOne moment too painfulOne moment unbearableOne moment tearing your soulIf only you could just hold on!One moment when all strength drained outOne moment when all hope lost in stormOne moment when all faith gone with the dustOne moment ...

అయ్యో గుండె (సూక్ష్మ కథ) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావుపూర్తిటపా చదవండి...View the Original artic ...

ఉదంకుడు కథ :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మంView the Original artic ...

తొలి కథలు .. మలి ఆలోచనలు | జాజిమల్లి

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లికారా నవతీ తరణం సందర్భంగా  జరిగిన సాహితీ సదస్సులో  మాట్లాడిన ప్రసంగానికి వ్యాస రూపం.    కారా మాస్టారి  తొలి కథలు – మలి ఆలోచనలు   ‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945 లో రూపవాణి, వినోదిని పత్రికలలో ...

శ్రీనాధుని భీమ ఖండ కదనం -29 చతుర్దాశ్వాసం -3 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరుశ్రీనాధుని భీమ ఖండ కదనం -29చతుర్దాశ్వాసం -3శ్రీహరి ఉపాయాన్ని దేవతలు ,పూర్వ దేవతలు అంటే రాక్షసులు ఒప్పుకొని పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు .విష్ణువు  అత్యద్ధతితో మంధర పర్వతాన్ని నాలుగు చేతులతో లేపాడు .మాయాకూర్మం అయిన ...

పనీర్ | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోటపనీర్‌తో రకరకాల వంటలు చేసుకోవచ్చు.చాలామంది పిల్లలుకూడా పనీర్ బాగా ఇష్టపడుతుంటారు.నాకెందుకో బయటకొన్న పనీర్ అసలు నచ్చదు.అందుకే ఇంట్లోనే చేసుకుంటాను. ఒక లీటర్‌పాలు మందపాటి పాత్రలో మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి.పాలు విరిగిపోతాయి. పాలు విరిగాక ...

దైవ భక్తి - ధార్మిక జాగృతి | రాజసులోచనం

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శినిపూర్తిటపా చదవండి...View the Original artic ...

ఎందరో మహానుభావులు: (పంచరత్న కృతులు) | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరంరాగం - శ్రీతాళం - ఆదిపల్లవి:ఎందరో మహానుభావు లందరికి వందనము॥ఎందరో॥అనుపల్లవి:చందురు వర్ణుని యందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా॥రెందరో॥చరణాలు:సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు॥లెందరో॥మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా॥రెందరో॥సరగున ...

కోఠి: ఆయుర్వేద వైద్యుల సమావేశం - పంచగవ్య చికిత్స విధానం వ్యాపికై తీర్మానం | విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ | VHP-AP

రచన : VHP AP | బ్లాగు : విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ | VHP-APకోఠి, భాగ్యనగర్, 24/11/2014 : విశ్వ హిందు పరిషద్ పశ్చిమాంద్ర కార్యాలయం విజయ శ్రీ భవనం కోఠి లో తేది 23/11/2014 నాడు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల సమావేశం జరిగింది, ఎయిడ్స్, కాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో పంచగవ్య విధానంతో వారు ...

దారా రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - దారా  రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్శార్దూలము: దారాసింగను వాడు చేరె నపుడే ధైర్యమ్ము తో సైన్యమున్మీరాబాయిని పెండ్లియాడె నెపుడో ...

అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్యులారా! అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం తిలకించండి.జైహింద్.జై హింద్ !చింతా.రామకృష్ణారావు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

తెలుగు కవులు - మునిమాణిక్యం నరసింహారావు | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శినిపూర్తిటపా చదవండి...View the Original artic ...

శ్రీ మంగళ గౌర్యష్టకమ్ | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANAశివో మాపర... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రుక్మిణీకల్యాణం – లోపలి సౌధంబులోన | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకి ఇల్లు కడదాం! | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేఅమ్మకి ఇల్లు కడదాం! పగోజిలో భీమవరం దగ్గర గునుపూడి అనే ఊరుంది. ఈ ఊరు జంగమదేవరలకి ప్రసిద్ధి అని అంటారు. నాడు పల్లెలలో జంగమదేవరలు,గంగిరెద్దులవారు,కొమ్మదాసరులు, బుడబుక్కలవారు, ఇలా బహు వృత్తులవారుండేవారు. వీరు వ్యవసాయమూ చేస్తూ ఈ వృత్తులను చేస్తుండేవారు. వీరంతా చదువుకోనివారనుకోనక్కరలేదు. ...

Cow is a mobile dispensary | TELUGUDEVOTIONALSWARANJALI

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALICow is a mobile dispensary"Sree\"nivas\"" <prasadrao.sreenivas@gmail.com >: Nov 21 11:44PM +0530 పూర్తిటపా చదవండి...View the Original artic ...

ప్రాతినిధ్య 2013 కు ఎంపికైన రచయితలకు అభినందనలు తెలియజేద్దాం ! | ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! )

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! )ప్రాతినిధ్య 2013 కు ఎంపికైన రచయితలకు అభినందనలు తెలియజేద్దాం !... పూర్తిటపా చదవండి...View the Original artic ...

శేషప్పకవి - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ప్రసంగం | శోభనాచల

రచన : who am i | బ్లాగు : నేనెవరు?పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!13 ఏల్ల అమ్మాయి కట్టేల కోసం అడవికి వెళ్లి గొడ్డలి తో కట్టెలను కొట్టడం....చిన్నపుడు రేషన్ షాప్ కు ఉదయానికి వెల్లి పెద్ద లైన్ లో నిల్చొని కిరోసిన్ ఆయిల్ తేవడం....గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడం....ఒక ...

బంగారం........చిల్లర........వెండి.......దేవుడు! | కృష్ణశ్రీ--&quot;కృష్ణా!.......గోవిందా!&quot;

రచన : Ammanamanchi Krishna Sastry | బ్లాగు : కృష్ణశ్రీ--"కృష్ణా!.......గోవిందా!""వాటికన్‌ సిటీలా తయారు చేస్తాం!""ప్రపంచ ఆధ్యాత్మిక రాజథానిగా తయారు చేస్తాం!""భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి, మంచి అనుభూతికలిగేలా తీర్చి దిద్దుతాం!"శ్రీగిరి శ్రీపతి శ్రీవారి గురించి కొన్ని ప్రగల్భాలు ఇవి!అసలు ...

ఆ సాయంత్రం.. | నేనో గురివింద గింజ..!

రచన : ashu2244 | బ్లాగు : మీ స్నేహితుడు                       సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్... పూర్తిటపా ...

నాకు నేనే పోటీ! | మీ స్నేహితుడు

రచన : ashu2244 | బ్లాగు : మీ స్నేహితుడు                       సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్... పూర్తిటపా ...

దళపతి (1991) | సరిగమలు... గలగలలు

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలుపూర్తిటపా చదవండి...View the Original artic ...