రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పనీర్‌తో రకరకాల వంటలు చేసుకోవచ్చు.చాలామంది పిల్లలుకూడా పనీర్ బాగా ఇష్టపడుతుంటారు.నాకెందుకో బయటకొన్న పనీర్ అసలు నచ్చదు.అందుకే ఇంట్లోనే చేసుకుంటాను. ఒక లీటర్‌పాలు మందపాటి పాత్రలో మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి.పాలు విరిగిపోతాయి. పాలు విరిగాక ఇంకో 2-3 నిమిషాలు మరిగించి దింపెయ్యాలి. ఒక పలుచని బట్టని తడిపి అందులో విరిగిన పాలు … Continue reading →... పూర్తిటపా చదవండి...
View the Original article