రచన : assange telangana | బ్లాగు : Telangana Assange
ఎన్నికల్లో వివిధ కంపెనీల నుంచి వచ్చిన విరాళాలపై వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.. ఎప్పుడైనా సరే అధికార పార్టీ విరాళాలపై ఐటీ శాఖలు నోటీసులు జారీ చేయవు కదా.. గతంలో యూపీఏ హయాంలో గడ్కరీ సంస్థల్లో పెట్టుబడులపై ఐటీ విచారణ జరిగింది... ఐటీ, సీబీఐలు ఎప్పుడు కూడా అధికార పక్షమే... మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రానికి మధ్య మరో దీర్ఘ కాలిక యుద్ధం జరగడం తథ్యంగానే కనిపిస్తోంది..
ఇప్పటికే శారద స్కాం పేరు, బుర్ద్వాన్ పేలుళ్ల పేరుతో మమతా సర్కారుతో కేంద్రానిక... పూర్తిటపా చదవండి...
View the Original article