Blogger Templates and Widgets
Showing posts with label పెరటితోట. Show all posts
Showing posts with label పెరటితోట. Show all posts

Friday 2 January 2015 2:49 pm

కందికాయల కూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పెరట్లో కందికాయలు చాలానే కాశాయి.దాదాపు 2 కిలోలకు పైగానే వచ్చాయి. అందులో సగం కాయల్తో,ఆలుగడ్డ వేసి కూర చేశాను.అన్నంలోకి కానీ,చపాతీ/రొట్టెల్లోకి కానీ బాగుంటుంది. కావలసిన పదార్థాలు పచ్చి కంది విత్తనాలు – 2-21/2 కప్పులు టమాటాలు – 2 ఉర్లగడ్డ(ఆలుగడ్డ) – 1 కొబ్బరి తురుము – 1/2 కప్పు ధనియాల పొడి – కొద్దిగా … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 29 December 2014 2:44 pm

జొన్నపిండితో ఆలుగడ్డ పరాఠా | పెరటితోట

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పల్లియ కన్నియ






View the Original article

Friday 19 December 2014 12:17 pm

క్యారెట్ అన్నం | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
నాకు చాలా తక్కువ పదార్థాలతో వంట చేయడం ఇష్టం.ఈ క్యారెట్ అన్నం కూడా అలానే తక్కువ పదార్థాలతో,తక్కువ సమయంలో వండుకోవచ్చు.చాలా రుచిగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు 2-21/2 కప్పుల బియ్యంతో అన్నం వండుకోవాలి. క్యారెట్లు – 7-8 నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు మిరియాలు – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 11 December 2014 12:10 pm

కాల్చిన దోసకాయ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడి నాకు వండే ఓపిక లేని ఒకానొకరోజు చేసేసాను.అంతా అయ్యాక రుచి చూస్తే నచ్చింది. కావలసిన పదార్థాలు దోసకాయ – 1 ఉల్లిపాయ – 1 వేయించిన చనిక్కాయల పొడి – 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత కారం – తగినంత దోసకాయని కడిగి పొయ్యి మీద పెట్టి కాల్చాలి. కాల్చిన … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 9 December 2014 12:33 pm

క్యాబేజ్ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడిని ఆరోగ్యకరమైన పచ్చళ్ళ జాబితాలో చేర్చుకోవచ్చు.ఇందులో నూనె,చింతపండు లాంటివి ఏవీ వాడలేదు.పులుపు ఇష్టపడేవాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు.రుచి చాలా బాగుంది.తక్కువ సమయంలోనే తయారుచేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు క్యాబేజ్ – చిన్న ముక్క పచ్చికొబ్బరి తురుము – అరకప్పు కొత్తిమీర – చిన్న కట్ట నువ్వులు – 1 టేబుల్ స్పూన్ చనిక్కాయలు(వేరుశనగగుళ్ళు) – 1 టేబుల్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 7 December 2014 1:53 pm

ఉప్పుటుండలు | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
నిజం చెప్పాలంటే ఈ ఉప్పుటుండలగురించి ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు.మొట్టమొదటిసారి ఈ డాక్టరు గారి బ్లాగులోనే చదివాను.ఒకసారి చేసి చూద్దామనిపించింది.ప్రయత్నించి చూశాను.ఇంట్లో అందరికీ బాగా నచ్చింది.కొన్ని ప్రాంతాల్లో ఉండ్రాళ్ళు అని కూడా అంటారేమో మరి తెలీదు.ఈ ఉప్పుటుండల్ని నేను దంపుడుబియ్యం(Brown rice) రవ్వతో చేశాను. కావలసిన పదార్థాలు బియ్యం రవ్వ – 2 కప్పులు పెసరపప్పు – … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 5 December 2014 1:23 pm

బార్లీరొట్టె | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
జొన్నరొట్టెల్లాగా బార్లీ పిండితో రొట్టెలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట.ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి.బార్లీ ధాన్యం తెచ్చి కడిగి ఆరిన తర్వాత పిండి కొట్టించాను.రుచి కూడా బాగుంది.ఇన్ని రకాల ధాన్యాలతో రొట్టెలు చేసుకోగలిగప్పుడు కేవలం చపాతీలకే పరిమితం అవ్వడం ఎందుకు అనిపించింది.ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రయత్నించొచ్చు. కావలసిన పదార్థాలు బార్లీ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 3 December 2014 3:47 pm

ఉలవ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మన రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో కంది పచ్చడి చేసుకున్నట్టుగానే కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉలవ పచ్చడి చేసుకుంటారంట. కావలసిన పదార్థాలు ఉలవలు – 1/2 కప్పు శనగపప్పు – 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ ధనియాలు – 1/2 టేబుల్ స్పూన్ మెంతులు – కొద్దిగా ఎండు కొబ్బరి … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 29 November 2014 3:41 pm

కొత్తిమీర అన్నం | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కొత్తిమీర సువాసనతో చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు రెండు కప్పుల బియ్యంతో అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి కొత్తిమీర – 1 కట్ట ఉల్లిపాయ – 1 పచ్చిమిరపకాయలు – 3(తినే కారాన్ని బట్టి) పచ్చికొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు నూనె – 4 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత పోపుకి … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 27 November 2014 4:32 pm

ఆకుకూర పుల్లకూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పుల్లకూరలు రాయలసీమ ప్రాంతంలో సర్వసాధారణం.ఆకుకూరల్తో,వంకాయ,బెండకాయ లాంటి కూరగాయల్తో కూడా పుల్లకూరలు చేస్తారు.గోంగూర పుల్లకూర తప్ప మిగిలిన పుల్లకూరలన్నీ ఇంచుమించుగా ఒక్కలాగే చేస్తారు.అన్నంలోకి కానీ,రొట్టెల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. కావాలసిన పదార్థాలు ఆకుకూరలు – 3-4 కట్టలు (ఒక్కటే ఆకుకూర తీసుకోవచ్చు,లేదా రకరకాల ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చు.) ఉల్లిపాయలు – 2 టమాటాలు – 4 … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 26 November 2014 4:11 pm

పెరటి మొక్కలు | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
రోజూ వంటలే రాస్తున్నాను కొంచెం మొక్కల సంగతి కూడా చూద్దామని ఈ టపా మొక్కల గురించి రాస్తున్నా. తీపి గుమ్మడికాయలు బాగానే కాస్తున్నాయి. బచ్చలితీగ విపరీతంగా పెరిగేసింది. తులసికోటలో ఉన్న తులసి మొక్కకాకుండా పెరట్లో బోలెడన్ని తులసి మొక్కలు ఉన్నాయి.ఈ తులసి మొక్కెమో మనిషెత్తు పెరిగింది. ఇప్పుడు అనపకాయల కాలమేమో పూత బాగా వస్తోంది. ఇవి … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 25 November 2014 2:27 pm

పెసరమొలకలు-మునగాకు కూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మొలకలు సులభంగా జీర్ణమవుతాయి.ఇందులో మాంసకృత్తులు(Protien),ఐరన్(Iron) కూడా ఎక్కువగా ఉంటాయి.మన ఆహారంలో మొలకల్ని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కావలసిన పదార్థాలు పెసలు – 1/2 కప్పు మునగాకు – 2-3 కప్పులు ఉల్లిపాయ – 1 పచ్చికొబ్బరి తురుము – 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు,కారం – తగినంత నూనె – 1 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 24 November 2014 12:16 pm

పనీర్ | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పనీర్‌తో రకరకాల వంటలు చేసుకోవచ్చు.చాలామంది పిల్లలుకూడా పనీర్ బాగా ఇష్టపడుతుంటారు.నాకెందుకో బయటకొన్న పనీర్ అసలు నచ్చదు.అందుకే ఇంట్లోనే చేసుకుంటాను. ఒక లీటర్‌పాలు మందపాటి పాత్రలో మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి.పాలు విరిగిపోతాయి. పాలు విరిగాక ఇంకో 2-3 నిమిషాలు మరిగించి దింపెయ్యాలి. ఒక పలుచని బట్టని తడిపి అందులో విరిగిన పాలు … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 23 November 2014 1:42 pm

కొత్తిమీర పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కావలసిన పదార్థాలు కొత్తిమీర – 1 కట్ట టమాటాలు – 2 శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు మెంతులు – 1/4 టీ స్పూన్ ఎండుమిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) చినతపండు – కొద్దిగా(ఇష్టమైతే వెసుకోవచ్చు నేను వేయలేదు) నూనె – 1/2 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 22 November 2014 11:20 am

క్యారెట్-కందిపప్పు పొడికూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఎదిగే పిల్లలకు మాంసకృత్తుల(Proteins) అవసరం ఎంతో వుంది.శనగపప్పు,పెసరపప్పు,కందిపప్పు లాంటి పప్పుల్లో మాంసకృత్తులు బాగా వుంటాయి.వీటిని రోజూ వాడడం వల్ల శరీరానికి కావలసిన మాంసకృత్తులు అందుతాయి.రోజూ పప్పే అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరని,ఒకరోజు ఆకుకురలు,కూరగాయలతో పప్పు చేస్తే ఇంకో రోజు ఇలాంటి పొడికూరలు చేస్తాను.ఈ కూరలు చేసినప్పుడు పప్పు ఉడికించగా మిగిలిన నీళ్ళతో చారు చేసుకోవచ్చు.ఏ … పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 20 November 2014 1:38 pm

బెండకాయ పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
బెండకాయతో మిగతా ప్రాంతాల్లో చేస్తారోలేదో కానీ,మా అమ్మమ్మ,అమ్మ చేసేవాళ్ళు.పచ్చడి జిగురుగా ఉంటుంది.కానీ రుచి చాలా బాగుంటుంది. కావలసినపదార్థాలు బెండకాయలు – 20-25 ఉల్లిపాయ – 1 పచ్చి మిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) జీలకర్ర – 1 టీ స్పూన్ కరివేపాకు – కొద్దిగా నూనె – 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పుల్లగా … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 19 November 2014 10:52 am

జొన్న పేలాలు | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మొక్కజొన్న పేలాలు ఇష్టపడని పిల్లలెవవ్వరూ ఉండరేమో.అలాగే జొన్నలతో కూడా పేలాలు చేసుకోవచ్చు.చాలా రుచిగా ఉంటాయి. మందపాటి పాత్రం కొంచెం లోతుగా ఉన్నది తీసుకుని పొయ్యి మీద వేడిచేయాలి.లోతైన పాత్ర లేకపోతే జొన్నలు పేలడం మొదలుపెట్టాక,మంట కొద్దిగా తగ్గించి మూత పూర్తిగా కాకుండా కొంచెం తెరిచి ఉంచేలా పెడితే పేలాలు బయటకు ఎగిరిపడకుండా ఉంటాయి. వేడెక్కాక గుప్పెడు … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 18 November 2014 1:09 pm

కరివేపాకు అన్నం | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ అన్నం కరివేపాకు సువాసనతో చాలా బాగుంటుంది. కావలసినపదార్థాలు 2 కప్పుల బియ్యం వండి,అన్నాన్ని చల్లార్చి పెట్టుకోవాలి కరివేపాకు – 1-1 1/2 కప్పులు శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ ధనియాలు – 1 టేబుల్ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ మిరియాలు – … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 16 November 2014 11:49 am

పొట్లకాయ-శనగపప్పు పొడికూర | పెరటితోట

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, ఎక్కు పెట్టిన బాణాల్లా వినువీధిఎద లోలోపలికి చొచ్చుకుపోతున్న కొమ్మా రెమ్మా, వాటినంటి చివుళ్ళూ, ఆ చివుళ్ళకి సుకుమారమైన నిగారింపు చేర్చి మిలమిల మెరుస్తున్న వెలుగురేఖలూ అటువైపునా! […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 15 November 2014 1:01 pm

వంకాయ-టమాటా పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడి మలాతీచందూర్ గారి వంటలు-పిండివంటలు పుస్తకంలో చూసి చేశాను.ఈ పుస్తకం నాకు భలే ఇష్టం.నా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉండేది.తరువాత ఎవరికో ఇచ్చి మా అమ్మ దాన్ని పోగొట్టేసుకుంది.తరువాత చాలా యేళ్ళకి విశాలాధ్రలో కనపడితే కొన్నాను.వంటల కోసమే కాకుండా ఈ పుస్తకాన్ని ఊరికే చదవడం నాకు చాలా ఇష్టం.ఈ పచ్చడి అందులో నుండే … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article