Blogger Templates and Widgets
Showing posts with label పొడికూర. Show all posts
Showing posts with label పొడికూర. Show all posts

Saturday 22 November 2014 11:20 am

క్యారెట్-కందిపప్పు పొడికూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఎదిగే పిల్లలకు మాంసకృత్తుల(Proteins) అవసరం ఎంతో వుంది.శనగపప్పు,పెసరపప్పు,కందిపప్పు లాంటి పప్పుల్లో మాంసకృత్తులు బాగా వుంటాయి.వీటిని రోజూ వాడడం వల్ల శరీరానికి కావలసిన మాంసకృత్తులు అందుతాయి.రోజూ పప్పే అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరని,ఒకరోజు ఆకుకురలు,కూరగాయలతో పప్పు చేస్తే ఇంకో రోజు ఇలాంటి పొడికూరలు చేస్తాను.ఈ కూరలు చేసినప్పుడు పప్పు ఉడికించగా మిగిలిన నీళ్ళతో చారు చేసుకోవచ్చు.ఏ … పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 16 November 2014 11:49 am

పొట్లకాయ-శనగపప్పు పొడికూర | పెరటితోట

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, ఎక్కు పెట్టిన బాణాల్లా వినువీధిఎద లోలోపలికి చొచ్చుకుపోతున్న కొమ్మా రెమ్మా, వాటినంటి చివుళ్ళూ, ఆ చివుళ్ళకి సుకుమారమైన నిగారింపు చేర్చి మిలమిల మెరుస్తున్న వెలుగురేఖలూ అటువైపునా! […]... పూర్తిటపా చదవండి...

View the Original article