Blogger Templates and Widgets
Showing posts with label శాస్త్ర. Show all posts
Showing posts with label శాస్త్ర. Show all posts

Friday, 13 February 2015 10:49 am

సమిష్టి ప్రభావపు నియమం (law of mass action) | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
పైన చెప్పుకున్న చర్య విలియమ్సన్ చెప్పిన ఉత్‍క్రమణీయ చర్యల లాంటిదే. ఇలాంటి చర్యలు సమతాస్థితిని చేరుకుంటాయని, ఆ స్థితిలో  A, B, C, D  లు అన్నీ ఆ రసాయనిక వ్యవస్థలో  కలిసి వుంటాయని మనకి ఇప్పుడు తెలుసు. A, B  ల మధ్య చర్య జరిగే వేగం (రేటు 1) బట్టి C, D లు చర్య జరిపే వేగం (రేటు  2) ఎంత ఎక్కువ (లేక తక్కువ) అన్న దాని మీద సమతాస్థితి ఆధారపడుతుంది.




View the Original article

Saturday, 24 January 2015 2:38 pm

రసాయనిక చర్యలలో ఉష్ణం విడుదల యొక్క ప్రాముఖ్యత | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
హెస్ నియమం వల్ల శక్తి నిత్యత్వ సూత్రం భౌతిక మార్పులకే కాక రసాయనిక మార్పులకి కూడా వర్తిస్తుందని తెలిసింది. ఈ సార్వత్రీకరణ ప్రయత్నంలో మరింత ముందుకు వెళ్తూ ఉష్ణ గతి శాస్త్రపు నియమాలన్నీ రసాయన శాస్త్రంలో కూడా పని చేస్తాయేమో నన్న భావన ఉదయించింది.


ఆ విధంగా ఉష్ణగతి శాస్త్రంలోని చింతనా సరళి రసాయన శాస్త్రానికి కూడా విస్తరించింది. భౌతిక చర్యలలో లాగానే, రసాయన చర్యలలో కూడా స్వతహాగా ఒక అప్రయత్న పరిణామ దిశ ఉంటుంద... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 16 December 2014 10:04 pm

రెండు కొత్త పుస్తకాలు - ఐన్‍స్టయిన్, న్యూటన్ ల జీవిత కథలు | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


View the Original article

Wednesday, 3 December 2014 7:47 pm

న్యూలాండ్స్ నిర్మించిన మూలకాల పట్టిక | శాస్త్ర విజ్ఞానము

రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
నీవు మహా తెలివైనవాడవని అందరూ అనుకోవాలంటే కనిపించిన ప్రతిదాన్నీ 'ఇందులో ఏముంది?' అందులో ఏముంది?' అని విమర్శించు. సరిపోతుంది. అని వెనకటికి ఒకాయన సలహా చెప్పాట్ట.వారికి అర్ధంకాని విషయాలను కూడా విమర్శించే ఇలాంటి చవకబారు మనుష్యులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు.

ఇలా 'అందులో ఏముంది? ఇందుల... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 27 November 2014 11:02 am

గణిత ప్రపంచంలో సాహస యాత్ర | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

ఒక  యోగి ధ్యానముద్రలో మునిగిపోయినట్టు ఒళ్ళో ఓ పెద్ద పలక పెట్టుకుని, బాసీపట్టు వేసుకుని ఇంటి వరండాలో కూర్చుని తన గణితసాధనలో నిమగ్నమైపోయేవాడు. ఏవేవో గణిత సంకేతాలు, చిహ్నాలు, అంకెలు, సమీకరణాలు, అసమీకరణాలు ఆ పలక నిండా కిక్కిరిసిపోయేవి. ఆ పలక నాలుగు మూలల మధ్య సంఖ్యా శాస్త్రపు నలుమూలలని తడిమేవాడు. అందరికీ తెలిసిన సమస్యతో మొదలైనా ఎవరికీ తెలీని ఏవో విచిత్ర మార్గాల వెంట ముందుకు సాగి వాటిని వినూత్న రీతుల్లో పరిష్కరించేవాడు. అలాంటి ప్రయాసలో ఏకంగా కొత్త కొత్త గణిత విభాగాలే సృజించబడేవి... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 21 November 2014 11:32 pm

కప్పలో దాగిన పాము ఏదీ? | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
పచ్చయ్యప్పార్ కాలేజిలోనే సింగారవేలు ముదలియార్ అనే ఓ సీనియర్ లెక్కల ప్రొఫెసరు ఉండేవారు. ఈయన ప్రఖ్యాత గణిత పత్రికలలో అచ్చయ్యే సమస్యలు తెచ్చి రామానుజన్ కి చూపించి, వాటి పరిష్కారాలు కనుక్కోమని ప్రోత్సహించేవారు. కొన్ని సార్లు లెక్క తెగకపోతే ఆ లెక్కని తెచ్చి శిష్యుడు గురువుకి చూపించేవాడు. శిష్యుడికి రాని లెక్క గురువుకి కూడా మింగుడు పడేది కాదు.

క్రమంగా పచ్చయ్యప్పార్ కాలేజిలో కూడా రామానుజన్ యొక్క గణిత మేధస్సుకి గుర్తింపు... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 20 November 2014 10:27 am

ఆవర్తన పట్టిక | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
 అధ్యాయం 8

ఆస్తవ్యస్తంగా మూలకాలు


పందొమ్మిదవ శాతాబ్దానికి చెందిన కర్బన రసాయన చరిత్రకి, అకర్బన రసాయన చరిత్రకి మధ్య లోతైన పోలికలు ఉన్నాయి. ఆ శతాబ్దపు తొలి దశలలో కర్బన రసాయనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాగే మూలకాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆ శతబ్దంలో ఐదవ, ఏడవ దశకాల మధ్య కాలంలో కేకులే అందించిన సూత్రాల పుణ్యమా అని కర్బన... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 7 November 2014 10:25 am

గణిత శిక్షణలో తొలి పాఠాలు | శాస్త్ర విజ్ఞానము

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది...

ఆయన ఓ సినిమా పాటలో బతుకు బరువు అని కాబోలు,రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 5 November 2014 9:53 am

టెట్రహెడ్రన్ ఆకారంలో కార్బన్ అణువు | శాస్త్ర విజ్ఞానము

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

సమస్య - మరునిం బూజించ మేలు మాతామహికిన్.

కందము:
చిరు నవ్వు పెద్ద బొజ్జయు
కరి ముఖమును గలిగినట్టి గణనాథుని నా
సురపూజిత చరణు హరు కొ
మరునిం బూజించ మేలు మాతా ! మహికిన్.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 28 October 2014 10:21 am

మూడు మితులలో అణువులు | శాస్త్ర విజ్ఞానము

రచన : Krishna K | బ్లాగు : మొట్టికాయలు

... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 27 October 2014 11:38 am

నమక్కళ్ దేవత | శాస్త్ర విజ్ఞానము

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 25 October 2014 8:50 pm

శాస్త్ర విజ్ఞానము : అమోనియమ్ టార్టరేట్ స్ఫటికాల మీద పాశ్చర్ కృషి

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
ధృవీకృత కాంతి యొక్క లక్షణాలు, ప్రవర్తన అంతా 1815  వరకు భౌతిక శాస్త్ర పరిధికే పరిమితమై వుండేవి. కాని ఆ ఏడాది జాన్ బాప్తిస్త్ బయో (1774-1862) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ధృవీకృత కాంతి యొక్క  ఓ చిత్రమైన ప్రవర్తనని బయటపెట్టాడు. ధృవీకృత కాంతిని కొన్ని ప్రత్యేక స్ఫటికాల లోంచి పోనిచ్చినప్పుడు కాంతి కంపించే తలం తిరుగుతుంది. ఆ భ్రమణం (rotation)  కొన్ని సార్లు సవ్య దిశలోను (clockwise)  మరి కొన్ని సార్లు అపసవ్య (anticlockwise)  దిశలోను తిరుగుతుంది. సవ్య దిశలో జరిగే తిరుగుడుని dextrorotation అని, అపసవ్... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 14 October 2014 11:05 am

శాస్త్ర విజ్ఞానము : వీడు పిల్లాడా ప్రశ్నల పుట్టా?

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

అయితే రామానుజన్ తల్లి కోమలతమ్మాళ్ తీరు వేరు. ఈమె మంచి సంస్కారం, లోకజ్ఞానం ఉన్న వనిత. ఆమె వంశంలో ఎంతో మంది సంస్కృత పండితులు ఉండేవారట. ఈమె తండ్రి నారాయణ అయ్యంగారు ఈరోడ్ నగరంలో కోర్టులో అమీనుగా పని చేసేవాడు. వారిది సాంప్రదాయనిబద్ధమైన కుటుంబం. కోమలతమ్మాళ్ తల్లికి, అంటే రామానుజన్ అమ్మమ్మకి దైవభక్తి మెండు. భక్తి పారవశ్యంలో ఆమె కొన్ని సార్లు సమాధి స్థితిలోకి వెళ్లేదట. అలాంటి సన్నివేశాల్లో ఆమెపై దేవతలు  పూని ఆమె ద్వారా పలికేవారని చెప్పుకుంటారు. ఈ రకమైన దైవచింతన కోమలతమ్మాళ్ తన తల్ల... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 11 October 2014 10:40 pm

శాస్త్ర విజ్ఞానము : కాంతీయ సాదృశ్యం (optical isomerism)

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
అంతవరకు వివిధ కర్బన రసాయనాల నిర్మాణ సూత్రాలు ఎప్పుడూ కార్బన్ యొక్క గొలుసుల రూపంలోనే వుండేవి. కాని ఇప్పుడు కేకులే మొట్టమొదటి సారిగా కేకులే కార్బన్ అణువులు వలయాలుగా ఏర్పడతాయని కూడా గుర్తించాడు. ఆ ప్రకారంగా అతడు బెంజీన్ కి ఈ కింది నిర్మాణ సూత్రాన్ని ప్రతిపాదించాడు.

పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 6 October 2014 12:03 pm

శాస్త్ర విజ్ఞానము : తోకను కొరుక్కుంటున్న పాము - కేకులే కల

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ


View the Original article

Friday, 3 October 2014 9:14 pm

శాస్త్ర విజ్ఞానము : శ్రీనివాస రామానుజన్ - జీవిత కథ (సీరియల్ మొదలు)

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము




సుదీర్ఘమైన, సుదీప్తమైన గతం గల భారతానికి గణితం కొత్తేమీ కాదు.

పూర్తిటపా చదవండి...


View the Original article