Saturday, 24 January 2015 11:04 pm

'ఆత్మ'సందేశం ( కథ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............చల్లటి గాలి ముఖాన్ని రివ్వున తాకుతోంది . పక్కనించి ఒకటీ అరా లారీలు వేగంగా దూసుకు పోతున్నాయి. ఆకాశమంతా మేఘాల్తో నిండిపోవడం వల్ల హెడ్ లైట్స్ వెలుగులో రోడ్డు నల్ల త్రాచులా కనిపిస్తోంది . కార్తిక్ బైక్ హుషారుగా  పోనిస్తున్నాడు . ...

జ్ఞాపకం కరిగి జారిపోయింది | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకేకలల దొంతరలు..కనుమరుగౌతున్నవేలచీకటి దారుల్లో దిక్కు తోచనపరిగెడుతున్నాజ్ఞాపకాల ముళ్ళులు గుచ్చుకొంటున్నా ఎండిన పువ్వు శిధిలాల్లో పూర్తిటపా చదవండి...View the Original artic ...

భారత్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganeshఏదో అద్భుతం జరగబోతున్నట్టు మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది. ఒబామ కారు ఎలా ఉంటుంది, ఆయన భార్య ఎలాంటి దుస్తులు ధరిస్తుంది, భధ్రతకు ఎంత ఖర్చవుతుందంటూ ప్రోగ్రాంలు వేస్తోంది తప్పించి, ఆ పర్యటన భారత్‌కు లాభమా? నష్టమా? అని చెప్పడంలేదు. నిజానికి ఒబామా పర్యటన వలన లాభం చేకూరేది ...

భక్త రామదాసు | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGUనేడు భక్త రామదాసు జయంతి. తెలుగులో ఈ కధ రెండు సార్లు తెరకెక్కింది. తొలిచిత్రంలో నాగయ్య గారు, రెండవ చిత్రంలో నాగార్జున గారు ఈ పాత్రల్ని పోషించారు.... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రథసప్తమి - ధర్మ సందేహాలు 2 | సంప్రదాయ కీర్తనలు

రచన : aruna rekha kuchibhotla | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు         రథ సప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏం చదవాలి?సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ, స్తోత్ర పాఠాదులు కానీ, ఈరోజు మనం పారాయణ చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు గనుక సూర్య ...

రసాయనిక చర్యలలో ఉష్ణం విడుదల యొక్క ప్రాముఖ్యత | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానముహెస్ నియమం వల్ల శక్తి నిత్యత్వ సూత్రం భౌతిక మార్పులకే కాక రసాయనిక మార్పులకి కూడా వర్తిస్తుందని తెలిసింది. ఈ సార్వత్రీకరణ ప్రయత్నంలో మరింత ముందుకు వెళ్తూ ఉష్ణ గతి శాస్త్రపు నియమాలన్నీ రసాయన శాస్త్రంలో కూడా పని చేస్తాయేమో నన్న భావన ఉదయించింది.ఆ విధంగా ...

చిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!! | విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATION

రచన : vissa nagamani | బ్లాగు : విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATIONచిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!                       * అత్యాశ పనికిరాదు *                     అనగనగా ...

..ఈ మా రోజు ..మా సుప్రభాత గీతం .. | jayahoa

రచన : teluguno1.com | బ్లాగు : jayahoaఅవును..పూర్తిటపా చదవండి...View the Original artic ...

యువ నేత పుట్టిన రోజు - ప్రమోషన్ | మది లో సొద

రచన : TM Raveendra | బ్లాగు : మది లో సొద... పూర్తిటపా చదవండి...View the Original artic ...

జాతీయ బాలికల దినోత్సవం | తెలుగురథం

రచన : కొంపెల్ల శర్మ | బ్లాగు : తెలుగురథంspan title="Click to correc... పూర్తిటపా చదవండి...View the Original artic ...

Creative kitchen tools | యశోదకృష్ణ

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణపూర్తిటపా చదవండి...View the Original artic ...

రెండున్నర శతాబ్దాల చరిత్రకు దర్పణం పట్టిన ఐదు దశాబ్దాల చిత్రం 'బొబ్బిలి యుద్ధం' నుండి ఘంటసాల, సుశీల పాడిన మురిపించే అందాలే | ఘంటసాల

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాలమనకు ఉన్న ఆధారాల ప్రకారం 1757 జనవరి 24 న, అంటే సరిగ్గా 258 సంవత్సరాల క్రితం ఇదే రోజున, కోస్తా ఆంధ్ర లో గల విజయనగరం మరియు బొబ్బిలి రాజుల... పూర్తిటపా చదవండి...View the Original artic ...

వాణీ మాంపాహీ .. గీర్వాణీ మాంపాహీ | ☼ భక్తిప్రపంచం ☼

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼పూర్తిటపా చదవండి...View the Original artic ...

రుక్మిణీకల్యాణం - అఙ్ఞానజ మగు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

దానశీలికి అడ్డుతొలగాలి! డా. జి వి పూర్ణచందు | Dr. G V Purnachand, B.A.M.S.,

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,దానశీలికి అడ్డుతొలగాలి!డా. జి వి పూర్ణచందుశ్లో:  నైవాహమేతద్ యశశే దదాని న చార్థ హేతోర్న చ భోగతృష్ణయా     పాపైరనాసేవ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

నన్నూ నేన్ను తిట్టుకొంటూ నాలోకి నేను దూరి | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకేఅల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలోరాత్రి మరకల్ని కడుక్కున్న మరో ఉదయం ఎర్రగా తడిసిన మందారంలా, నిర్మలంగాబాహ్యాకాశంలో బరువుగా పూసింది కలల కౌగిలిలో వెలిగి ఆరినకంటి కాగడాల మధ్యపూర్తిటపా ...

ఆరేళ్ళు ... | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్నుఋతువులు మారాయి.. గోడమీది కేలండర్ మారింది.. వయసు గడిలో మరో అంకె వచ్చి చేరింది. 'నెమలికన్ను' కి ఆరేళ్ళు నిండాయి!! యధాప్రకారం, సింహావలోకనం చేసుకునే సమయం వచ్చింది. నాలుగో పుట్టినరోజు నుంచీ బ్లాగు టపాల సంఖ్య ఆరోహణ క్రమంలోనే వెళ్తోంది. గడిచిన సంవత్సరంలోనూ అదే జరిగింది. అయితే, ...

అవని కారణజన్మ ! దివ్యా వతార | సుమశ్రీ యస్వీఆర్

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్... పూర్తిటపా చదవండి...View the Original artic ...

భావ భ్రమకము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన <... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మార్షల్‌ ఆర్ట్స్‌తో ఫిట్‌నెస్‌... | Blossom Era

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Eraశరీర ఫిట్‌నె్‌సకు మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో మంచివంటున్నారు నిపుణులు. నిత్యం వాటిని సాధన చేయమని సూచిస్తున్నారు. కరాటే, జూడో, టైక్వాండొల్లాంటి మార్షల్‌ ఆర్ట్సే కాకుండా మోడరన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఎ)ను కూడా నగరాల్లోని జిమ్స్‌లో నేర్పుతున్నారు. ఇంతకూ మార్షల్‌ ఆర్ట్స్‌ ...

Song of Myself: అనువాదము: &quot;నా కావ్యము&quot; | మరువం

రచన : Usha Rani K | బ్లాగు : మరువంWALT WHITMAN—SONG OF MYSELF (1891 edition)పచ్చిక అంటే ఏమిటి? చేతుల నిండా పట్టి నాకు తెచ్చిస్తూ ఒక బిడ్డ అడిగాడుఎలా ఆ పిల్లవాడికి జవ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ipanel online survey | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Bloghttp://in.ipanelonline.com/register?inviter_id=325846... పూర్తిటపా చదవండి...View the Original artic ...

తిరిగే దేవుళ్ళు ! | అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి  తిరిగే దేవుళ్ళు !-----------------------------------------నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడుజారి  కింద పడిపోతుంటేచేయ్యి పట్టి పైకి లాగిన  పెద్దమనిషిమళ్లి  నీకు అగుపించనే  లేదువరదల్లో చిక్కు ...