Blogger Templates and Widgets
Showing posts with label రథసప్తమి. Show all posts
Showing posts with label రథసప్తమి. Show all posts

Monday, 26 January 2015 10:55 am

మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు - Rathasapthami Images HDWallpapers Greetings messages in telugu | QUOTES GARDEN

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN


View the Original article

రథసప్తమి సందర్భంగా | సుమశ్రీ యస్వీఆర్

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

సకలచరాచర జగతి సుషుప్తికి
    బాలారుణుండు వెైతాళికుండు,
నిరతాగ్నీహోత్రుల నిత్యకృత్యాలను
   మైత్రిమై నెరవేర్చు మిత్రవరుడు,
విహగాల కందెరల్ విప్పారగాజేసి
   పొట్టకూటికి పంపు ప్రొద్డుపొడుపు,
సృష్టిస్థితి లయాఖ్య  చేష్టానిమగ్నుండు
   ఘనకార్యధుర్యుండు కర్మసాక్షి,
విశ్వవీక్షణుండైనట్టి వెలుగురేడు,
భాస్కరుండు, సకలలోకబాంధవుడగు
ద్వాదశాత్మకు, సవిత... పూర్తిటపా చదవండి...


View the Original article

రథసప్తమి | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
శ్రీ సూర్యనారాయణుడు
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 24 January 2015 4:34 pm

రథసప్తమి - ధర్మ సందేహాలు 2 | సంప్రదాయ కీర్తనలు

రచన : aruna rekha kuchibhotla | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు
         
రథ సప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏం చదవాలి?
సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ, స్తోత్ర పాఠాదులు కానీ, ఈరోజు మనం పారాయణ చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు గనుక సూర్య నమస్కారాలు కూడా ఆచరించాలి. వేదం తెలిసినవారు కానీ, ఎవరైనా బ్రాహ్మణులు లభిస్తే అటువంటి వారిని ఇంటికి పిలిపించి వారిచేత సూర్య నమస్కారాలను ఆచరింపజేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" "నమస్కార... పూర్తిటపా చదవండి...


View the Original article