Tuesday, 4 November 2014 9:36 pm

//వృద్ధాశ్రమం// నేను పేదరాలిననీ ఎవరన్నారూ??? నా బిడ్డడు అమెరికాలో లచ్చలెన్నో కూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టి... | Valluru Murali

రచన : Murali | బ్లాగు : Valluru Murali//వృద్ధాశ్రమం//నేను పేదరాలిననీ ఎవరన్నారూ???నా బిడ్డడు అమెరికాలో లచ్చలెన్నోకూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టిలచ్చిమంటి కోడలితో చల్లగా ఉండబట్టినాకిక్కడ గంజికేమో కరువన్నది లేకుండాకాసులేమొ పంపుతుండు చూసుకోమన్నాడుపనిమనిసికి లక్షెందుకు మీఅమ్మని తెమ్మనికోడలేమొ పోరుబెడితే పాసుపోర్ట్ ...

జీలకర్ర ఉపయోగాలు.. | Inti Vaidyam

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyamమన వంటకాలలో జీలకర్ర ప్రాధాన్యం ఎనలేనిది. దీనివల్ల ఆహార పదార్ధాలకు రుచి వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి.జీలకర్ర ఔషధ గుణాలు ...

పిడుగుకీ బియ్యానికీ | వసుంధర అక్షరజాలం

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభసెట్‌ చేసేద్దాం! ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

విభాగము: పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలు (Portal: West Godavari Dist Constituencies) | Mahabubnagar Dist Encyclopedia in Telugu

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Teluguవిభాగము: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు (Portal: West Godavari Dist Assembly Constituencies)కొవ్వ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఆడటం అంటే గెలవడానికేనా ? మరి గెలుపు లక్ష్యం నా చేతుల్లో ఉండదు కదా...! | నేనెవరు?

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...దేశంలో రాజకీయాల ప్రాభవం తగ్గుముఖం పడుతుంది. గాంధీయిజం ... నెహ్రూయిజం .... ఇదంతా గత చరిత్ర. తాజాగా దేశ రాజకీయ యవనికపై మోదియిజం ప్రత్యక్షమవుతున్నది. నిన్న మొన్నటివరకు క్రమశిక్షణ, సైద్ధాంతికతకు, మారుపేరుగా వున్నా బీజేపీ లో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు మోదియిజం ...

LolliPop ద్వారా Androidకి తెలుగు కీబోర్డ్ డీఫాల్ట్‌గా వచ్చేసింది.. SwiftKey Betaలో కూడా వచ్చింది.. | నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలుఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా తెలుగులో టైప్ చేయాలంటే గతంలో నేనుhttps://www.youtube.com/watch?v=5jNWMFodA2c అనే వీడియోలో చూపించినట్లు ప్రత్యేకమైన కీబోర్డ్ అప్లికేషన్లని వాడాల్సి వచ్చేది. ఇప్పుడు తాజాగా Android Lollipop వెర్షన్‌లో అందించబడుతున్న ...

దోసిలిలో నిట్టూర్పులు…వాహెద్ గజల్ | తెలుగు గజల్

రచన : 1wahed | బ్లాగు : తెలుగు గజల్ ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సెట్‌ చేసేద్దాం!  | ఈనాడు ప్రతిభ

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభసెట్‌ చేసేద్దాం! ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సారే జహాసె అచ్ఛా | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALUసారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా|| పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా|| గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా…Read more →... పూర్తిటపా ...

' మోదియిజం ..... వరమా? శాపమా? ( శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ గారి విశ్లేషణ) ' | అవీ..ఇవీ...అన్నీ...

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...దేశంలో రాజకీయాల ప్రాభవం తగ్గుముఖం పడుతుంది. గాంధీయిజం ... నెహ్రూయిజం .... ఇదంతా గత చరిత్ర. తాజాగా దేశ రాజకీయ యవనికపై మోదియిజం ప్రత్యక్షమవుతున్నది. నిన్న మొన్నటివరకు క్రమశిక్షణ, సైద్ధాంతికతకు, మారుపేరుగా వున్నా బీజేపీ లో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు మోదియిజం ...

చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమయిన సమస్యనైనా తెరువగల తాళంచెవి.. దానిని ఎప్పుడూ మీదగ్గరే ఉంచుకోండి... Inspirational Life quotations in telugu | QUOTES GARDEN

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDENimg alt="" border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjy7j_e-on_XbgagNG3nKZ88D1jQ1Pgxk2sOwH7AjKC7LuhzqStqWgIyIODQ881YkUttSvvvJNmuYCyv8sjbjUwnH7qwhAhlWJzuWnacikopRFJcXOKZVbAO7jOxfi9SbpmSqhnVHn7jrE/s1600/Telugu+goodmorning+quo... ...

దెయ్యాలంటే భయపడే వాళ్ళు ఇది చదవకండి. | కబుర్లు గురూ

రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ  img src="https://scontent-a-dfw.xx.fbcdn.net/hphotos-xpa1/v/t1.0-9/10173677_736098993091826_1837455296998735788_n.jpg?oh=b42bda5e842edff63e0891d83f704164&oe=5... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఈ యాప్‌తో చనిపోయే డేట్‌ తెలుసుకోవచ్చు! | కందిరీగ

రచన : Ramesh | బ్లాగు : కందిరీగఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాడు, మరెన్నో వస్తువులను కనిపెట్టాడు. అయితే మరణించకుండా మాత్రం మందు కనిపెట్టలేక పోయాడు. ఎప్పుడు చనిపోయేది కూడా ఏ శాస్త్రవేత్త ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. అయితే మనిషికి ...

భారతీయుల్లో 80శాతం మందిలో డి విటమిన్ లోపం | India Current Affairs

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairsలోలపల మ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఏలి నాటి శని ప్రభావం తీవ్రం గా ఉన్న వారు ఏమి చేయాలి ?? | తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )

రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )ఏలి నాటి శని ప్రభావం తీవ్రం గా ఉన్న వారు ఏమి చేయాలి ??ఆంజనేయ స్వామిని ఆరదిచ్నాలి. ప్రతి సోమవారం ఉదయం శివునికి, చెరుకు రసం తో అభిషేకం చేయించాలి ఇలా 16 వారాలు చేయాలి. ప్రతి రోజు సాయంత్రం కనకధారా స్తోత్రాన్ని పటించాలి... పూర్తిటపా చదవండి...View ...

నేతిబీరకాయ పచ్చడి | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్లేత నేతిబీరకాయ - 1 పచ్చి మిర్చి -10వెల్లుల్లి  -  6 గర్భాలుటొమాటో - 2చింతపండు - నిమ్మకాయంతతాలింపు కోసం :ఎండు మిర్చి -1దినుసులువెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం ఉప్పు - సరిపడా        ...

వెన్నెల శ్లోకం | స్నేహితుడు

రచన : Suresh Raavi | బ్లాగు : స్నేహితుడుచందన సమీరాలు కురిసే నీ ఊపిరిని నా శ్వాసలో ఒంపేస్తూ పూర్తిటపా చదవండి...View the Original artic ...

వింత గొర్రె | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALUఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ ...

అద్దం లోపల | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............కనురెప్పల అడుగున చేప పిల్లల్లా ఎన్నెన్ని కలలో .... వలేస్తే  దొరకుతాయనుకోకు  వడి వడి గా జ్ఞాపకాల్లోకి జారిపోయాయెప్పుడో    పూర్తిటపా చదవండి...View the Original artic ...

పండుగ వేళ | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandraనిండు పున్నమి చంద్రుడుఆకాశమంతా నిండిరాత్తిరిని ఆల... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రుధిర సౌధం 274 | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachanaమేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈవంశా... పూర్తిటపా చదవండి...View the Original artic ...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12 ద్వితీయాశ్వాసం -5 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరుశ్రీనాధుని భీమ ఖండ కధనం -12ద్వితీయాశ్వాసం -5వ్యాసుడు మళ్ళీ చెబుతున్నాడు .ఆ ఇల్లాలి పిలుపు వినిచేతిలోని శాప జలాన్ని పారబోశానని , ఆమెను సమీపించి నమస్కారం చేశానని అప్పుడామేది ఏ కులమోకూడా ఆలోచించలేదని ,ఎదుటి వారి గొప్పదనం తెలుసుకోవటానికి ...

నా చెలికాడు | పలుకు తేనియలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు(కవిత ... ఒక ప్రముఖ కవయిత్రి... పేరు చెప్పను.. ఆమె వద్దు అన్నారు.)నా చెలికాడుఅందంలో చందురూడు, ఆ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. | తృష్ణ...

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...ఇ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

కాలేయాన్ని శుభ్రం చేద్దాం! | firstcry

రచన : ambatisreedhar | బ్లాగు : firstcryపూర్తిటపా చదవండి...View the Original artic ...

శరీరము మనుగడ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Dattaసాధారణముగ  ఒక  మనిషి  ఈ భూమి  మీద  జీవించాలి  అంటే  ఒక నిముషమునకు  15 శ్వాసలు  తీసుకొంటాడు అని  పెద్దలు ముందే చెప్పారు.   ఒక వ్యక్తి 15 శ్వాసల  కన్నా  (ఒక నిముశమునకు)  ఎక్కువ ...

కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ హోమం తోలి రోజు | ఆహా ఏమి రుచి

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచిపూర్తిటపా చదవండి...View the Original artic ...

మ్'లు 09 | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావుపూర్తిటపా చదవండి...View the Original artic ...

టమాటా అన్నం | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోటటమాటా అన్నం చాలా సులువు.తొందరగా చేసెయ్యొచ్చు.నేనైతే ఏమి చెయాలో తోచనప్పుడు,అన్నం మిగిలిపోయినప్పుడు చేసే వాటిల్లో ఒకటి ఈ టమాటాఅన్నం.కావలసిన పదార్థాలురెండు కప్పుల బియ్యంతో అన్నం వండుకుని బాగ చల్లార్చుకోవాలిఉల్లిపాయలు – 2టమాటాలు – 6-7అల్లం చిన్న ...

తెలుగు కవులు - కట్టమంచి రామలింగారెడ్డి | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శినిపూర్తిటపా చదవండి...View the Original artic ...

మారుతిని గొల్చువారల మతులు చెడును. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - మారుతిని గొల్చువారల మతులు చెడును.  తేటగీతి:  పూజజేసెద నుపవాస ముందుననుచుగొప్ప బలుకుచు నేరికి జెప్పకుండపూరి, వడలను, బోండాలు, పునుగుల నొక ...

బిహార్ పబ్లిక్ సర్వీసు కమీశానూ :: పెర్రీ మాసన్ పుస్తాలూ | SAAHITYA ABHIMAANI

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANIపూర్తిటపా చదవండి...View the Original artic ...

సాక్షి వార్తాపత్రికలో తెలుగు భాగవతం. | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం     ఈ రోజు 04నవంబరు2014నాటి సాక్షి వార్తాపత్రికలో తెలుగుభాగవతం.ఆర్గ్  లో ప్రచురించి తెలుగుభాగవతానికి తమ ఆదరాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి వార్తాపత్రికవారికి, ప్రత్యేకంగా ...

జీవంతం మృతవన్మన్యే ... మేలిమి బంగారం మన సంస్కృతి, | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.శ్లో. జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితంమృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః.గీ. భువినధర్ముఁడు నడయాడు,  శవము తలప.ధర్మ సద్వర్తి మృతుఁడయ్యు తలప జీవి.ధర్మ మార్గంబు వీడని ధన్య జీవిమృతియె లేనట్టి దైవమై క్షితిని నిలుచు.భావము. ధర్మాన్ని ...

ఓం నమఃశ్శివాయా .. చంద్ర కళాధర సహృదయా | ☼ భక్తిప్రపంచం ☼

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼పూర్తిటపా చదవండి...View the Original artic ...

మలేషియా నన్ను ఏడిపించింది! | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం... పూర్తిటపా చదవండి...View the Original artic ...