రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా తెలుగులో టైప్ చేయాలంటే గతంలో నేనుhttps://www.youtube.com/watch?v=5jNWMFodA2c అనే వీడియోలో చూపించినట్లు ప్రత్యేకమైన కీబోర్డ్ అప్లికేషన్లని వాడాల్సి వచ్చేది. ఇప్పుడు తాజాగా Android Lollipop వెర్షన్‌లో అందించబడుతున్న కీబోర్డ్‌ని నేను వాడడాన్ని మీరు ఈ ఫొటోలో చూడొచ్చు. దీనిలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషలు కూడా లభిస్తున్నాయి. అలాగే మనకు సుపరిచితమైన SwiftKey తాజా Beta వెర్షన్‌లోనూ తెలుగు అందించబడింది. ఆండ్రాయిడ్ Lollipop Keyboard అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. […]... పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment