Tuesday 25 November 2014 6:05 pm

పుట్నాల పొడి/ Roasted dal spice mix | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
పుట్నాల పొడి నాకు తెలిసి మన తెలుగు వంటల్లో అతి త్వరగా చక చకా అయిపొయే పధార్ధం ఇదే అనుకుంటా! పిల్లలున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి చాలా హాయిగా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్ కూడా. ఈ పొడి కొట్టుకుని వుంచుకుని ఏ టమొటా చారో పెట్టుకున్నమనుకోండి ఆ పూటకి మంచి భొజనం తయారైనట్టే! పది రోజులు వరకు కమ్మగా నిలవ వుంటుంది. చెయ్యడం ఒక నిముషం పనే!!   కావలసినవి: పుట్నాలు/తినే పప్పులు 1 కప్పు కారం సగం […]... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33 చతుర్దాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33

చతుర్దాశ్వాసం -7

సప్తర్షులు సప్త గోదావరికి స్వాగత గీతి పలుకుతున్నారు చూడండి –

‘’విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర –సామజకట మదాసార ధార

పయనంబు గావమ్మ భర్గ జటాటవీ-కుటజ శాఖా కొరకంబ

రావమ్మ యాదిమ బ్రహ్మ దోఃపల్లవ –స్థిత కమండలు పుణ్య తీర్ధ జలమ

లేవమ్మ విశ్వంభరా వధూటీ కంఠ-తార మౌక్తిక హార ధామకంబ

తెరులతో వీచికల తొడ దరుల తోడ –విమల డిండీర ఖండ దండములతోడ

మురువు ఠీవియు నామోదమును ,జవంబు –వడుపు నొప్పంగ గంగమ్మ నడువ వమ్మ’’

ఓగోదావరీ మాతా !శంకరుడు ధరించిన ఏనుగు మదజలము జడి వాన వంటి ప్రవాహం ఉన్నదానవు.శివజటాజూటం అనే అడవిలో కొండమల్లె... పూర్తిటపా చదవండి...

View the Original article

పెళ్లి అయిన కొత్తలో.:-- | పలుకు తేనియలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పెళ్లి అయిన కొత్తలో.:--

మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు.
అందులో ఈ గేయం ఉంది. పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు కవులు - ముట్నూరి కృష్ణారావు | తెలుగు పండిత దర్శిని

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అభినవకాళిదాస బిరుదాంకిత శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రి విరచిత భారత ధరణీ స్తుతి ఎంత హృద్యంగా ఉందో చూడండి.


View the Original article

సర్పభయ నివారణకు, పగ బట్టిన పాము రాకుండుకు మంత్రము | SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

రచన : parakrijaya Astro | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
సర్పభయ నివారణకు మంత్రం


View the Original article

పరివర్తనము (సూక్ష్మ కథ) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


View the Original article

పెసరమొలకలు-మునగాకు కూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మొలకలు సులభంగా జీర్ణమవుతాయి.ఇందులో మాంసకృత్తులు(Protien),ఐరన్(Iron) కూడా ఎక్కువగా ఉంటాయి.మన ఆహారంలో మొలకల్ని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కావలసిన పదార్థాలు పెసలు – 1/2 కప్పు మునగాకు – 2-3 కప్పులు ఉల్లిపాయ – 1 పచ్చికొబ్బరి తురుము – 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు,కారం – తగినంత నూనె – 1 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

హా (ఆ)ల్ టైం హిట్స్ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చలన చిత్రములు.

కందము:
రంగుల చిత్రములందున
బంగరు యుగమది గడచెను  పాటలు వినగా
సంగీతము "హాల్ టైం హిట్స్"
హంగుగ మరి లేవు గాద "ఆల్ టైం హిట్సే "
... పూర్తిటపా చదవండి...

View the Original article

మధురవాణి - నా వర్ణ చిత్రం. | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

బాపు గారి స్పూర్తి తో వేసిన వర్ణ చిత్రం 'మధురవాణి'
... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రి విరచిత భారత ధరణీ స్తుతి. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అభినవకాళిదాస బిరుదాంకిత శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రి విరచిత భారత ధరణీ స్తుతి ఎంత హృద్యంగా ఉందో చూడండి.


View the Original article

రుక్మిణీకల్యాణం – ఘను లాత్మీయ | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం



View the Original article