Blogger Templates and Widgets
Showing posts with label మధురవాణి. Show all posts
Showing posts with label మధురవాణి. Show all posts

Friday, 2 January 2015 10:22 pm

'చంద్రుళ్ళో కుందేలు' నవల e-పుస్తకం | మధురవాణి

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​ 2014 జనవరి నుంచి 2015 జనవరి దాకా పదమూడు నెలల పాటు 'కౌముది' సాహిత్య పత్రికలో ధారావాహికగా వచ్చిన 'చంద్రుళ్ళో కుందేలు' పూర్తి నవల 'e-పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి ​సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.

పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 19 December 2014 8:13 pm

చంద్రుళ్ళో కుందేలు ​- 12 | మధురవాణి

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
మేఘ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 25 November 2014 1:57 pm

మధురవాణి - నా వర్ణ చిత్రం. | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

బాపు గారి స్పూర్తి తో వేసిన వర్ణ చిత్రం 'మధురవాణి'
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 5 November 2014 9:29 pm

చంద్రుళ్ళో కుందేలు ​- 11 | మధురవాణి

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​

ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది... పూర్తిటపా చదవండి...



View the Original article

Saturday, 4 October 2014 5:17 pm

మధురవాణి : ​ఆటా 2014 సభల జ్ఞాపిక 'అక్షర'లో నా కథ 'అవ్యక్తం'

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.

​ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర స... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 2 October 2014 8:30 pm

మధురవాణి : ​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎ... పూర్తిటపా చదవండి...


View the Original article