Thursday, 27 November 2014 6:32 pm

ఏకలవ్యుడికి అంత విలువిద్య అవసరమా? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం


View the Original article

అలికిడి | వేదిక

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మరో రెండు అడుగులు.అతను పేపర్ని పక్కన పడేసాడు.చేతులు చాపాడు.గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది. Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

“అరచేతిలో కంప్యూటర్ ఆవిష్కరించిన స్టీవ్ జాబ్స్”:: డా. జి. వి. పూర్ణచందు | Dr. G V Purnachand, B.A.M.S.,

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

అరచేతిలో కంప్యూటర్పూర్తిటపా చదవండి...


View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38 షస్టాశ్వాసం -1 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38

షస్టాశ్వాసం -1

‘’సద్యో ముక్తి కరంబును –సద్యస్సౌఖ్య ప్రదంబు సద్యోదురిత –ప్రోద్యమ భంగ కరంబు –సద్యస్సలార్ధ సిద్ధి సంపాదియునై ‘’వెంటనే భోగ ,మొక్షాలనిచ్చే వేణు వెంటనే పాప నాశనం చేసే సర్వ సౌఖ్యా సంపదల నిచ్చే ,కేవలం దర్శించు ఒంనంత మాత్రాన అన్నిటినీ అనుగ్రహించే భీమ నాయకుడు నివశించే దాక్షారామం భుక్తికి ముక్తికి క్షేత్రం .పూర్వం ఇక్కడ  ఏంతోమంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమి .వారి తపస్సులు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ప్రీతి కల్గించాడు .వారు స్వామితో ఈ దాక్షారామానికి వరం ప్రసాదించ మని వేడుకొన్నారు –‘’సద్యో భోగశ్రీ యును –సద్యః కైవల్య విభవ సౌలభ్యంబు –న్విద్యా స... పూర్తిటపా చదవండి...

View the Original article

మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ  ఉండేవారు.  నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల  నెమ్మది గా దత్త సంప్రదాయము  లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో  ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన  కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు  మా గురువు గారు  నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను.  బ్రాహ్మి ముహూర్తము లోనే  వారందరి కన్నా ముందు లేచి,  నేను వారి కాల కృత్యమ... పూర్తిటపా చదవండి...


View the Original article

ఎవరెవరు.. | బివివి ప్రసాద్

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పుల్లకూరలు రాయలసీమ ప్రాంతంలో సర్వసాధారణం.ఆకుకూరల్తో,వంకాయ,బెండకాయ లాంటి కూరగాయల్తో కూడా పుల్లకూరలు చేస్తారు.గోంగూర పుల్లకూర తప్ప మిగిలిన పుల్లకూరలన్నీ ఇంచుమించుగా ఒక్కలాగే చేస్తారు.అన్నంలోకి కానీ,రొట్టెల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. కావాలసిన పదార్థాలు ఆకుకూరలు – 3-4 కట్టలు (ఒక్కటే ఆకుకూర తీసుకోవచ్చు,లేదా రకరకాల ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చు.) ఉల్లిపాయలు – 2 టమాటాలు – 4 … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం" | TELUGUDEVOTIONALSWARANJALI

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం"......చాలా వరకు మన అమ్మా నాన్నలు ఇదే పొజిషన్ లో ఉన్నారు....ఇతర దేశాల్లో ఉన్న వాల... పూర్తిటపా చదవండి...

View the Original article

అందరం ఎప్పుడు peacefulగా ఉంటామంటే.. | మనసులో..

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు.

ఒక మనిషీ, ఒక సిస్టమూ (సమాజమే అనుకోండి) రిథమిక్‌గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలూ, కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ వంటివి నిర్దేశించబడ్డాయి.

ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత... పూర్తిటపా చదవండి...

View the Original article

ఆకుకూర పుల్లకూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పుల్లకూరలు రాయలసీమ ప్రాంతంలో సర్వసాధారణం.ఆకుకూరల్తో,వంకాయ,బెండకాయ లాంటి కూరగాయల్తో కూడా పుల్లకూరలు చేస్తారు.గోంగూర పుల్లకూర తప్ప మిగిలిన పుల్లకూరలన్నీ ఇంచుమించుగా ఒక్కలాగే చేస్తారు.అన్నంలోకి కానీ,రొట్టెల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. కావాలసిన పదార్థాలు ఆకుకూరలు – 3-4 కట్టలు (ఒక్కటే ఆకుకూర తీసుకోవచ్చు,లేదా రకరకాల ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చు.) ఉల్లిపాయలు – 2 టమాటాలు – 4 … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ మిస్ కాకండి... ఒక రోజున అర్ధమవుతుంది.... మీరు పొందినవి మామూలు విషయాలు కావని... మీరు కోల్పోయినవి తిరిగి రావని... Telugu Quotes Inspirational Motivational Life Quotes | QUOTES GARDEN

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN


View the Original article

శ్రీనాధుని భీమ ఖండ కధనం -37 పంచమాశ్వాసం -4 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -37

పంచమాశ్వాసం -4

ఈ కధను విన్న మంకణమహర్షి వసిష్ట  మునితో ‘’మునీంద్రా!సదాశివ భక్తీ మాహాత్మ్యం ఏంతో కుతూహలం గా ఉంది ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి ‘’అని అడిగాడు .అప్పుడు వశిష్ట మహర్షి ‘’కల్ప వృక్షం  ,కామ ధేనువులు ఆక్కరలేదు .శివుడిపై స్తిరభక్తి ఉంటె అన్నీ లభిస్తాయి .శంభు పదాలను ఆశ్ర ఇంచిన వారికి చేటు లేదు .పాపాలు అంటవు . కృత యుగం లోనే ఆయన చెప్పిన మాట ఉంది విను .విభూతి ధారుడైన నాగ భూషణుడు గంగాదారి దిగంబరుడు దివ్యుడు  బ్రహ్మాదులచే పూజింప బడేవాడు సాకారం గా నిరకారం గా పూజిమ్చ వచ్చు .శివ దనం దొంగిలిమ్చినా ,అన్యాయంగా ఆక్రమించినా నిర్లక్ష్యం చేసినా కీడు జరుగు తుంద... పూర్తిటపా చదవండి...

View the Original article

గణిత ప్రపంచంలో సాహస యాత్ర | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

ఒక  యోగి ధ్యానముద్రలో మునిగిపోయినట్టు ఒళ్ళో ఓ పెద్ద పలక పెట్టుకుని, బాసీపట్టు వేసుకుని ఇంటి వరండాలో కూర్చుని తన గణితసాధనలో నిమగ్నమైపోయేవాడు. ఏవేవో గణిత సంకేతాలు, చిహ్నాలు, అంకెలు, సమీకరణాలు, అసమీకరణాలు ఆ పలక నిండా కిక్కిరిసిపోయేవి. ఆ పలక నాలుగు మూలల మధ్య సంఖ్యా శాస్త్రపు నలుమూలలని తడిమేవాడు. అందరికీ తెలిసిన సమస్యతో మొదలైనా ఎవరికీ తెలీని ఏవో విచిత్ర మార్గాల వెంట ముందుకు సాగి వాటిని వినూత్న రీతుల్లో పరిష్కరించేవాడు. అలాంటి ప్రయాసలో ఏకంగా కొత్త కొత్త గణిత విభాగాలే సృజించబడేవి... పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు కవులు - పాలగుమ్మి పద్మరాజు | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


వికీపీడియా నుండి
పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, పూర్తిటపా చదవండి...


View the Original article

ఇద్దరు సతులున్నవాఁడె హితము గడించున్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఇద్దరు  సతులున్నవాఁడె హితము గడించున్. 

కందము:
ఒద్దిక భార్యయు నొక్కతి
పెద్దదొ చిన్నదొ కొలువగు ప్రియతమ సతియే 
ముద్దుగ చెప్పుదు వినుమి
య్యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
... పూర్తిటపా చదవండి...

View the Original article

అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్ . | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన  ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్. మీరూ చూడండి. .

శ్రీ ఈలపాట ప్రసాద్ గారి ఈలపాట.
జైహింద్.
జై హింద్ !చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

View the Original article

ప్రియమైన డాడీ!     ఎన్నో ఏండ్ల నుండీ నీతో కాదు మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఐనా అవకాశం రాలేదు.ఇప్పటికీ... | Valluru Murali

రచన : Murali | బ్లాగు : Valluru Murali
ప్రియమైన డాడీ!
    ఎన్నో ఏండ్ల నుండీ నీతో కాదు మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఐనా అవకాశం రాలేదు.ఇప్పటికీ నాకు బాగాగుర్తు....చిన్నప్పుడు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనీ,ఎన్నో ఊసులు ఆడాలనీ అనుకొనే దానను.నువ్వొస్తే ఎన్నో కబుర్లు నీతో చెప్పాలని కళ్లల్లో ఒత్తులు వేసుకొని రోజూ రాత్రి ఎదురు చూసేదానను. మీ ఒడిలో ఒక్కసారి నిద్రపోవాలని నీ బొజ్జను తలగడగా చేసుకోవలనీ అనుకొనేదానను.ఒక్కొక్కప్పుడు నిద్రముంచుకొచ్చేది.మీరు ఎప్పుడో అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు.నేనెప్పుడు చూసినా చిరాగ్గా అసహనంగా కనిపించేవారు.ఒక్కోసారి మమ్మీతో గొడవపడేవారు అప... పూర్తిటపా చదవండి...


View the Original article

రుక్మిణీకల్యాణం – పల్లవ వైభవాస్పదములు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం


View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి.. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నడమంత్రపు సిరి..…. నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఒకలాగే సలుపుతాయని నానుడి. నడమంతరపు సిరి ఎప్పుడూ రాలేదు కనక దాని గురించిన అనుభవం లేదుగాని, నరం మీద కురుపు అనుభవం లోకొచ్చింది. అదేమోగాని వీపుమీద సరిగా మెడ నుంచి ఆరంగుళాల దూరం లో సరిగా వెన్ను మీద కుడి వైపున పెసరబద్దంత బొడిపి తేలింది, మొదటి రోజు. ఆ( ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఊరుకున్నా, అశ్రద్ద కూడా చేశా. మర్నాటికి కొంచం పెరిగిందేమో […]... పూర్తిటపా చదవండి...

View the Original article