మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు.
ఒక మనిషీ, ఒక సిస్టమూ (సమాజమే అనుకోండి) రిథమిక్‌గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలూ, కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ వంటివి నిర్దేశించబడ్డాయి.
ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment