Blogger Templates and Widgets
Showing posts with label ఎప్పుడు. Show all posts
Showing posts with label ఎప్పుడు. Show all posts

Thursday, 27 November 2014 4:47 pm

అందరం ఎప్పుడు peacefulగా ఉంటామంటే.. | మనసులో..

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు.

ఒక మనిషీ, ఒక సిస్టమూ (సమాజమే అనుకోండి) రిథమిక్‌గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలూ, కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ వంటివి నిర్దేశించబడ్డాయి.

ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 19 October 2014 3:13 pm

janakiarm : కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమ... పూర్తిటపా చదవండి...


View the Original article