Wednesday, 11 February 2015 9:52 pm

సిగ్గులేని సినిమా స్టార్స్ | రౌతు , వాడి పైత్యం

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యంఒక సినిమా తీయటానికి అయ్యే ఖర్చులో 25% కథానాయకుడికి పోతుంది . అంటే మీరు కొనే 100రూ టికెట్ లో 25రూ వాడు తింటాడు . ఫాన్స్ ప్రాణమని ఒకడు,  ఇంకోడు చెట్టు చెప్పి కాయలమ్ము కునేవాడు, ఇంకో పిచ్చోడు వంశం-జాతి-కులం  అంటూ  తెలుగు ...

ఢిల్లీ ఎలక్షన్లు - బ.జ.ప. ను ఓడించి పండుగ చేసుకుంటున్న కొద్ది మంది తెలుగు హిందువులు | Save India Now

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Nowకారణలు అనేకము.ఎలాగైనా బ.జ.ప. కు బుద్ధి చెప్పాలి. కూర్చున్న కొమ్మను నరుక్కుని అయినా సరే.ఆరు దశాబ్ధాలుగా తెలుగు హిందువులకు మెండి చెయ్యి చూపిన సోనియా కాంగ్రస్ కు ప్రాణము పోసే చేష్టలు ఇవి అన్నీను. కాని వాళ్ళు గ్రహించ లేనిది ఎమంటే, తమకు ఆధారమైన కొమ్మను ...

వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి | మనసు పలికె.....

రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....ఆకాశం దాటే మాటలుకోట్లల్లో పెట్టుబడులుఅగ్ర రాజ్యాలతో మంతనాలుఊపిరి బిగబట్టే హడావుడివడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడిదేశంలో మహిళలు అరాచకాలకు బలియైతున్నాబడుగు జీవులు బ్రతకడానికి దారి చూపమంటున్నామతాల పేరుతో బాబాలు స్వాములు పిచ్చి కూతలు కూస్తున్నాఉలకడు పలకడు కనీసం ...

Life | చిన్నిమామకథలు

రచన : ambatisreedhar | బ్లాగు : చిన్నిమామకథలుNo matter how dark the road may seem, no matter how difficult things may be, never give up.Life is a precious gift. Life is worth living.పూర్తిటపా చదవండి...View the Original artic ...

కాకతీయులు సామ్రాజ్యం | జనరల్ నాలెడ్జ్

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్వీరు చిన్న భిన్నామైన ఆంధ్రజాతిని ఏకం చేసి ప్రజల్లో జాతీయ భావాలను పెంపోందించారు.బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు - వెన్నయనాయకుడు.బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ  వేయించెనుమొదటి బేతరాజు తోలి కాకతీయ రాజదాని - ఖాజీపేటరేండో బేతరాజుకు - ...

ఆప్‌, కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు.. | Telangana Assange

రచన : assange telangana | బ్లాగు : Telangana Assangeఎన్నిక‌ల్లో వివిధ కంపెనీల నుంచి వ‌చ్చిన విరాళాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది.. ఎప్పుడైనా స‌రే అధికార పార్టీ విరాళాల‌పై ఐటీ శాఖ‌లు నోటీసులు జారీ చేయ‌వు క‌దా.. గ‌తంలో యూపీఏ హ‌యాంలో గ‌డ్క‌రీ ...

ఆమె | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandraఉదృతంగా ఉబికొస్తూ ఉన్న .... కన్నీటి ఆటుపోట్లఅనియంత్రణను ధిక్కరిస్తూ, సముద్ర తటాన <... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఇద్దరు | నగ్నచిత్రం

రచన : మనోహర్ చిమ్మని | బ్లాగు : నగ్నచిత్రంస్విమ్మింగ్‌పూల్ సినిమాకు సంబంధించి ఇకనుంచీ చాలా విషయాలు, విశేషాలు ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కనీసం రోజుకి ఒక్కటయినా నా బ్లాగ్ పో... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఏనుగు తుమ్ములు | అఖిలవనిత

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనితబుడుగు, టింగు; చింటూ, చంటి - జూ కి వెళ్ళారు; జంతుప్రదర్శనశాలలోన - ప్రపంచ ప్రాణుల చూసారు;చిల్లర డబ్బులు, టిక్కెట్టులతో- ఏనుగునెక్కారు;మావటివాడు అంకుశమ్ముతో: elephant ముందుకు నడిచింది; హుందా నడకకు "గజ గమనం" అని మరో పేరు - అని తాత, బామ్మ చెప్పారు; అక్కడక్కడ ...

ఆప్ కీ సర్కార్ | Kandireega.com

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.comచీపురు దెబ్బకు కమలం కకావికలమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అపూర్వ విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ మీడియాలో కూడా కేజ్రీవాల్ హైలైట్ గా నిలిచారు. ఈ నెల 14న ప్రమాణం చేయబోతున్నారు కేజ్రీవాల్. గత ఏడాది సీఎం పదవికి రాజీనామా చేసిన రోజునే కేజ్రీవాల్ ప్రమాణం ...

వాళ్ళిద్దరూ | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............కలపబడిన ఏ దారుల మధ్యనో ఎదురుపడతారు  వాళ్ళుచూపుల్లోంచి ఆకర్షణ దొర్లించుకుంటూపెదాల మీద రేగిన నవ్వు దుమారంఒకరి కళ్ళలో మరొకరు పోసుకుంటూఅప్పుడు జనిస్తుంది  ఓ ఇష్టంవాళ్ళ హృదయాల్లోకి కొంత కాంతిని తోడి పెడుతూతూరుపు గుండెల మీద తేరిన ...

గర్భిణీ స్త్రీలు 5 నెలలో అనుసరించాల్సిన... | మల్ రెడ్డి పల్లి

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లిగర్భసమయమలో ప్రతి నెలలో శరీరంలో చాలా రకాల భౌతిక మార్పులు కలుగుతాయి. ఈ మార్పుల వలన స్త్రీలు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మహామహులకు చెమటలు పట్టించిన సామాన్యుడు అరవింద్ కేజ్రివాల్ | తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu మహామహులకు  చెమటలు పట్టించిన సామాన్యుడ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) | Mahabubnagar Dist Encyclopedia in Telugu

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Teluguపూర్తిటపా చదవండి...View the Original artic ...

మా టీవీని కొన్న స్టార్ గ్రూప్ ! | నేను నా పైత్యం

రచన : Nagendra sai | బ్లాగు : నేను నా పైత్యంతెలుగు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మాటీవీ గ్రూప్.. స్టార్ ఇండియా సొంతమైంది. మాటీవీ డైరెక్టర్లు అయిన నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున నుంచి 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు స్టార్ ఇండియా ప్రకటించింది. ...

బొమ్మలపెళ్ళి | అఖిలవనిత

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనితభళిరా భళిరా బొమ్మలపెళ్ళిబొమ్మలపెళ్ళి చేస్తున్నాము;బార్బీ పిల్ల; బాలకృష్ణుడు;బార్బీ ఎక్కడ కూర్చుంటుంది?రత్నకంబళం తెచ్చాము;ఏనుగు మూపున పరిచాము;  ఏనుగు పైన అంబారీ!:ఎంచక్కా షికారు, వ్యాహ్యాళి;ఆంధ్రా పల్లకి ఇదిగోనండీ!పెళ్ళికుమార్తె, పెళ్ళికొడుకు - ఇక ...

నీ పిలుపే ప్రేమగీతం... | సరిగమల గలగలలు

రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్మనకు మనమే అంతామనకు మనమే అంతాకర్తలమూ కర్మలమూక్రియలమూ ఫలాలమూ ||కర్తలమూ||భయమెందుకు మన బతుకులు మనవేనని చాటేందుకు?ఎంతవఱకు మన బాధలకితరుల దూషించు దుడుకు?పూర్తిటపా చదవండి...View the Original artic ...

నువ్వు ముందుకే సాగాలి | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ప్రేమ | శరత్ లిఖితం

రచన : శరత్ లిఖితం | బ్లాగు : శరత్ లిఖితంప్రేమంటే రెండు గుండెల చప్పుడే కావక్కర్లేదు ఒక గుండె పడే వేదనా ప్రేమ కావచ్చు ప్రేమంటే వసంత సమీరమే కావక్కర్లేదు వేసవి వడగాల్పు కూడా ప్రేమ కావచ్చు ప్రేమంటే  గాఢ పరిశ్వన్గమే కావక్కర్లేదు ఒంటరి నిట్టుర్పు ప్రేమే కావచ్చు !--... పూర్తిటపా ...

మనకు మనమే | ది ఆంధ్రా హ్యూమనిస్ట్

రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్మనకు మనమే అంతామనకు మనమే అంతాకర్తలమూ కర్మలమూక్రియలమూ ఫలాలమూ ||కర్తలమూ||భయమెందుకు మన బతుకులు మనవేనని చాటేందుకు?ఎంతవఱకు మన బాధలకితరుల దూషించు దుడుకు?పూర్తిటపా చదవండి...View the Original artic ...

అమ్మ.. | వేణు ప్రపంచం - Love is a gift from the Heart

రచన : వేణు & శ్రావణి | బ్లాగు : వేణు ప్రపంచం - Love is a gift from the Heartపూర్తిటపా చదవండి...View the Original artic ...

ఘంటసాల - అమరగాయకుడు - పెన్సిల్ చిత్రం | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGUఅమరగాయకుడు ఘంటసాలకి స్మ్రుత్యంజలి ఘటిస్తూ నా పెన్సిల్ చిత్రం... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMUపూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహా బలాఃఅదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాఃతతస్తేషాం నరశ్రేష్ట బుధ్ధిరాసీన్ మహాత్మనాంఅమరా అజరాశ్చైవ కథం శ్యామ నిరామయాఃతేషాం చింతయతాం రామ బుధ్ధిరాసీన్మహాత్మనాంక్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వైరామా ! కృతయుగంలో దితి పుత్రులూ ...

14-03-2015 మరియు 15-03-2015 తేదీలలో శ్రీమదాంధ్ర పద్య కవితా రాష్ట్ర సదస్సు వార్షికోత్సవం. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజై శ్రీరామ్.ఆర్యులారా! మీకందరికీ ఒక శుభ వార్త.విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి లో శ్రీమదాంధ్ర పద్య కవితా రాష్ట్ర సదస్సు వార్షికోత్సవం 14-03-2015 మరియు 15-03-2015 తేదీలలో జరుప బడుచున్నది.a rel="nofollow" target="_blank" href="https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcThhOllWUEL0KHyKttHvMu1BZMk9_VwShqjynze-vWHehQ0Sx... ...

ఇండియాని మూడు దేశాలుగా విడగొట్టిన చేపల వ్యాపారం! | హరిసేవ

రచన : durgeswara | బ్లాగు : హరిసేవఇండియాని మూడు దేశాలుగా విడగొట్టిన చేపల వ్యాపారం! http://www.korada.com/wp-content/themes/korada/images/logo.png ఇం... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఇండియాని మూడు దేశాలుగా విడగొట్టిన చేపల వ్యాపారం! | హరిసేవ

రచన : Ch Venkateswararao | బ్లాగు : తెలుగ్గోడుడిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా? | Delhi Assembly| Results| Outcome| AAP| BJP| Congress| Elections Strategies... పూర్తిటపా చదవండి...View the Original artic ...

బొమ్మలపెళ్ళి | అఖిలవనిత

రచన : జ్యోతి | బ్లాగు : జ్యోతిధీర ...ప్రముఖ మహిళలు అంటే ఎవరు??? తరచూ పేపర్లలో, టీవీ చానెల్స్ లో, పత్రికలలో హెడ్ లైన్స్ లో ఉండేవాళ్లా??? లేదా సినిమా, టీవీ యాక్టర్లు, యాంకర్లు, బిజ... పూర్తిటపా చదవండి...View the Original artic ...