రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
View the Original article
కలపబడిన ఏ దారుల మధ్యనో ఎదురుపడతారు వాళ్ళు
చూపుల్లోంచి ఆకర్షణ దొర్లించుకుంటూ
పెదాల మీద రేగిన నవ్వు దుమారం
ఒకరి కళ్ళలో మరొకరు పోసుకుంటూ
అప్పుడు జనిస్తుంది ఓ ఇష్టం
వాళ్ళ హృదయాల్లోకి కొంత కాంతిని తోడి పెడుతూ
తూరుపు గుండెల మీద తేరిన ఉదయంలా
వాళ్ళ చెంపల నిండా అరుణ వర్ణమే
మాటలెన్ని మార్చుకున్నా తీరని దాహాన్ని ఏమార్చుకుంటూ
సమూహాల మధ్య నించి ఏకాంతాల్ని ఏరుకుంటారు
తమ కోసమే కరిగే కొ... పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment