రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
View the Original article
చల్లటి గాలి ముఖాన్ని రివ్వున తాకుతోంది . పక్కనించి ఒకటీ అరా లారీలు వేగంగా దూసుకు పోతున్నాయి. ఆకాశమంతా మేఘాల్తో నిండిపోవడం వల్ల హెడ్ లైట్స్ వెలుగులో రోడ్డు నల్ల త్రాచులా కనిపిస్తోంది . కార్తిక్ బైక్ హుషారుగా పోనిస్తున్నాడు . "మేఘాలలో తేలి పొమ్మన్నది .. తూఫానులా రేగి పొమ్మన్నది .. అమ్మాయితో సాగుతూ చిలిపి మదీ ..." చెవుల్లో గుచ్చుకున్న హెడ్ ఫోన్స్ లోంచి పాట గట్టిగా వినిపిస్తోంది . ఇప్పుడు తన వెనుక కూడా తనని గట్టిగా హత్తుకుని ఎవరైనా అమ్మాయి కూర్చుని ఉంటే ఎంత బాగుండేది ! తన ఆలోచనకి తనే న... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment