Saturday, 7 March 2015 3:46 pm

బిర్యానీ.. మసాలా.. లైఫూ.. | మనసులో..

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..బిర్యానీ – చాలామందికి ఇష్టమైన ఫుడ్… ఆ ఇష్టం కొద్దీ వారానికి నాలుగైదు రోజులు కూడా ఆవురావురుమంటూ తినేసేవాళ్లుంటారు.. వాళ్లకి plain meals అస్సలు సహించదు..మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి ...

వావి వరుసలఁ జూడనివా రనఘులు. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - వావి వరుసలఁ జూడనివా రనఘులు. తేటగీతి: న్యాయ మూర్తిగ నిలచిన నాడు తాము తీర్పు జెప్పుట లోనింత మార్పు లేకనీమమింతయు దప్పక నిష్ఠ గలిగివావి వరుసలఁ జూడనివా ...

ప్రకృతి మండల బంధ కందము. శ్రీ వల్లభవఝల కవి కృతము. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్త్య్లారా! శ్రీ వల్లభవఝల కవి కృత ప్రకృతి మండల బంధ కందమును తిలకించండి.పూర్తిటపా చదవండి...View the Original artic ...

'దొర'గారికి ఇబ్బందే!!! - Kadiyam Torture to KCR | 999Telugu.com

రచన : www.999telugu.com | బ్లాగు : 999Telugu.comకేసీఆర్..ఎన్నికల్లో ఆయన చెప్పిన మాటలు..చేసిన బాసలు..ఇలా వేటికవే పెండింగ్ లో పడిపోయి....కొట్టుకుంటు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

బ్లాగ్ చెయ్యటానికి టాప్ 10 ఫ్రీ బ్లాగ్ ప్లాట్ ఫార్మ్ | smarttelugu

రచన : admin | బ్లాగు : smartteluguక్రితం రాసిన పోస్ట్ లో బ్లాగ్ అంటే ఏంటో చూసాం.ఇప్పుడు బ్లాగ్గింగ్ చెయ్యాలనుకుంటే మనకున్న టాప్ ఫ్రీ ప్లాట్  ఫారంలు ఏంటో చూద్దాం .మనకు ఆన్ లైన్ లో బ్లాగ్ ఫ్రీ ప్లాట్  ఫారంలు చాలా ఉన్నాయి, కాని వాటిల్లో ప్రాచుర్యం పొందిన కొన్నిటినే ( టాప్ ...

సింహగర్జన | మనస్విని

రచన : Ghousuddin Shaik | బ్లాగు : మనస్వినిసింహగర్జనimg src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKFx8AI3GlZU8fuPHejfbLD1TopjlDjRzg8wUJuBIEttpMBSVlg_36TEHp1g1hlXI6GHNrYFto1sT_1KNNRz_VlacF_aj5ont8NpBOFcTn4mgmAeL247xyeDeBbmq-WPAMNtrqhoavgJZP/s1600/l... పూర్తిటపా ...