బిర్యానీ – చాలామందికి ఇష్టమైన ఫుడ్… ఆ ఇష్టం కొద్దీ వారానికి నాలుగైదు రోజులు కూడా ఆవురావురుమంటూ తినేసేవాళ్లుంటారు.. వాళ్లకి plain meals అస్సలు సహించదు..
మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి పారేసి.. వాటిని కడుపులోనూ, బ్రెయిన్‌లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం మనకు ఇష్టం.
మొన్నెవరో చనిపోయారు.. టివిల వాళ్లు ఏడుపు పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో రోజంతా లైవ్ టెలీకాస్ట్ చేసేసి.. “ఇంకేముంది లైఫ్… పెద్ద పెద్ద వాళ్లే పోతున్నారు.. మనమెంత” అనే వైరాగ్యం కొన్ని లక్షలమందికి వచ్చేలా చేసేశారు. అంతేకాదు.. అందరూ వరుసబెట్టి క్యాన... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment