Monday, 6 April 2015 9:24 am

మార్చి 30 నాకొక మానని గాయం | దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్లనన్నూ మా నాన్ననువిడదీసిందా రోజుఅది 2009 మార్చి 30 కాలం ఒక ప్రవాహం దాన్నెవరూ ఆపలేరేమోకాలం రకరకాల దృశ్యాల సంగమందాన్ని చూడాల్సిందేనేమోకాలమిచ్చేదేదైనా స్వీకరించాల్సిందేనేమోనాన్న గురించి 2005లో అనుకుంటాను-ఒక కవిత రాసుకున్నాను.అప్పటికి నాన్నున్నాడుఆ కవిత నాన్నకోసమే ...

'చెరువు'పై మానుకోట ప్రసాద్ రాసిన అద్భుతమైన పాట | తెలంగాణా పాట

రచన : Telangana Paata | బ్లాగు : తెలంగాణా పాటతెలంగాణ వ్యవసాయ రంగానికి, చెరువులకు విడదీయరాని బంధం ఉంది.. చెరువులు నిండుగా ఉంటేనే మన పంటలు నిండుగా ఉంటయి... కాకతీయుల స్పూర్తితో మళ్ళీ చెరువులను పునరుద్దరణ చేయనున్న 'మిషన్ కాకతీయ' ఫలితంగా మళ్ళీ మన తెలంగాణ రైతుల జీవితాలలో ఆనందం నిండాలి... మన తెలంగాణ మాగానాలలో ...

పత్రికల్లో నా కవితలు , కథలు | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............మొదటిసారి నా కవిత ప్రచురితమై(జనవరి 2014 విహంగ లో) 15 నెలలైంది . అది మొదలు నా రచనల్ని ప్రచురించిన పత్రికలన్నిటికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు . అన్నీ ఒక చోట ఉంటే బాగుంటుందని ఈ ప్రయత్నం .1. జనవరి 2014 - విహంగ - పూర్తిటపా ...

మ్'లు 20 | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు!--... పూర్తిటపా చదవండి...View the Original artic ...

జగజ్జీవన్ రామ్ జీవితం-రాజకీయ కృషి | మాదిగకవులు

రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు(‘అమూల్య రత్నం’ బాబూజీ - కృపాకర్‌ మాదిగ’’ పేరుతో కృపాకర్ మాదిగ ది 4 ఏప్రిల్ 2015 ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం. ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సతి సతిఁ గవయంగ సంతు గలిగె. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ. సమస్య - సతి సతిఁ గవయంగ సంతు గలిగె. ఆటవెలది: క్రొత్త వరుని మామకోరి పంపగ ' నూటి ' (ఊటీ )'ప్రేమయాత్ర' కేగె పేర్మి తోడహెచ్చు ముదము నంది మెచ్చుచు నేసీ(A.C)  ...

ఆణిముత్యాలు - 29 | సఖియా వివరించవే....

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే.... మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...View the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-వేరు కుంపటి | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేవేరు కుంపటి శూరులజన్మంబు,సురల జన్మంబు, ఏరులజన్మంబు..తెలుసుకోకూడదు, వారిని ఉపయోగించుకోవాలే తప్పించీ అన్నారు, మా దుర్యోధన సార్వ భౌములు. ఎక్కడో పుట్టినా, మన దేశంలో, మన వంటింటిల్లు తన పుట్టిల్లుగా చేసుకున్నదే కాఫీ. అరవై ఏళ్ళకితం పైబడిన కాలంలో కాఫీ హోటేళ్ళు లేవు, పూటకూళ్ళ ...

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు(‘అమూల్య రత్నం’ బాబూజీ - కృపాకర్‌ మాదిగ’’ పేరుతో కృపాకర్ మాదిగ ది 4 ఏప్రిల్ 2015 ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం. ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)... పూర్తిటపా చదవండి...View the Original artic ...