రచన : vrdarla | బ్లాగు : దార్ల
నన్నూ మా నాన్ననువిడదీసిందా రోజుఅది 2009 మార్చి 30 కాలం ఒక ప్రవాహం దాన్నెవరూ ఆపలేరేమోకాలం రకరకాల దృశ్యాల సంగమందాన్ని చూడాల్సిందేనేమోకాలమిచ్చేదేదైనా స్వీకరించాల్సిందేనేమోనాన్న గురించి 2005లో అనుకుంటాను-ఒక కవిత రాసుకున్నాను.అప్పటికి నాన్నున్నాడుఆ కవిత నాన్నకోసమే రాశానా?నాలోనే నాన్నను చూసుకున్నానా? దేన్నయినా చూపించి నీగురించే దీన్ని రాస్తున్నానంటే....... పూర్తిటపా చదవండి...

View the Original article