రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మా గురువు గారు ఆయనకు చూడమని వచ్చిన జాతకములు అన్ని నాకు పంపించి నన్ను ఆ తెచ్చిన వారికి ఫలితములు చెప్పమని చెప్పేవారు. కొన్ని దినములు ఇలా గడిచింది. ఒకఅమ్మాయి జాతక చక్రము వస్తే దానిని పరిశీలించి దాని ఫలితములు ఏమి చెప్పాలో నిర్ణయించుకొని, సాధన లో నేను చేస్తున్నాను అనే భావనో ఎందుకో మనసు లోకి వచ్చి ఈ జాతక చక్రము తాలూకా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని చూడాలని పించి మనసులో అనుకొన్నాను. నేను జపములో ఉంటే ఒక అమ్మాయి ముందుకు వెనకకు నడుస్తూ కనిపించింది. ఆ మరునాటి ఉదయము ఆ అమ్మాయి తండ్రి వస్తే అతనికి చెప్పవలసినది చెప్పి, మీ అమ్మాయి ఈ పోలి... పూర్తిటపా చదవండి...
View the Original article