Blogger Templates and Widgets
Showing posts with label స్వామి. Show all posts
Showing posts with label స్వామి. Show all posts

Wednesday, 4 February 2015 11:12 am

హోమ జ్వాలల్లో స్వామి రూపాలు | ఆహా ఏమి రుచి

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి


View the Original article

Thursday, 1 January 2015 1:37 pm

వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి - Vaikunta Ekadasi | Indian Vedic Astrology - Bhakti - Dharma - Mantra Shastra

రచన : pavanvarmav | బ్లాగు : Indian Vedic Astrology - Bhakti - Dharma - Mantra Shastra
వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి...

పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 19 December 2014 10:15 pm

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం, రామేశ్వరం:

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ పట్టణమైన రామేశ్వరంలో శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం ఉన్నది... పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి ఆలయం రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయ ఆవరణలో ఉంది. అలాగే ఈ ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు కూడా ఉంది. లక్ష్మీ కటాక్ష ప్రాప్తికై భక్తులు ఈ కోనేరు స్నానాలు చేస్తారు...

ఇక్కడి శ్రీ సేతుమాధవ స్వామి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఈ సేతుమాధవ స్వామిని "శ్వేత మాధవ స్వామి" అని కూడా పిలుస్తుంటారు... ఎందుకంటే స్వామి విగ్రహం పాలరాతితో చేయబడింది కాబట్టి....... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 16 November 2014 2:10 pm

శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం... | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ వేణీమాధవ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన  ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో  సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట...

ఇక్కడి  వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము" లో ఈ వేణీ మాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 9 November 2014 1:21 pm

శ్రీ బిందుమాధవ స్వామి ఆలయం | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ బిందు మాధవస్వామి ఆలయం, వారణాసి.

పౌరాణిక కథ:

శివాఙ్ఞ మేరకు కాశీ రాజైన దివోదాసుణ్ణి కాశీ నుండి పంపించివేయడానికి శ్రీ మహా విష్ణువు కాశీకి వచ్చాడు... అలా శివ కార్యం పూర్తి చేసిన నారాయణుడు.. కాశీ నగర అందాలను చూస్తూ నగరమంతా విహరిస్తూ, అక్కడి గంగా తీరంలోని పంచగంగా ఘాట్ కు చేరుకున్నాడు...అదే సమయంలో ఆ ఘాట్ వద్ద 'అగ్ని బిందు' అనే పేరు గల ఋషి తపస్సు చేసుకుంటున్నాడు... శ్రీ మహా విష్ణువును చూసిన అగ్ని బిందు భక్తి పారవశ్యంలో నారాయణుని పలు విధాలుగా కీర్తించి,స్తోత్రం చేశాడు. అగ్నిబిందు భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ఋషిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు... అప్పుడు అగ్న... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 8 November 2014 10:24 pm

లంకాదహనం చేస్తున్న స్వామి రూపం | ఆహా ఏమి రుచి

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 7 November 2014 7:15 pm

మా స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు | ఆలోచనా తరంగాలు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


View the Original article