Blogger Templates and Widgets
Showing posts with label ఏకాదశి.... Show all posts
Showing posts with label ఏకాదశి.... Show all posts

Thursday 1 January 2015 1:37 pm

వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి - Vaikunta Ekadasi | Indian Vedic Astrology - Bhakti - Dharma - Mantra Shastra

రచన : pavanvarmav | బ్లాగు : Indian Vedic Astrology - Bhakti - Dharma - Mantra Shastra
వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి...

పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 31 December 2014 11:19 pm

వైకుంఠ ఏకాదశి... | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

వైకుంఠ ఏకాదశి: (01-01-2015)

రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్త... పూర్తిటపా చదవండి...

View the Original article