ఒక Gmail అకౌంట్ నుంచి లాగ్ అవుట్ అవ్వకుండా
మరో Gmail అకౌంట్లోకి లాగిన్ అవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు..
View the Original article
దర్శనీయ దైవ క్షేత్రాలు
శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్
తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా వర్గల్ గ్రామం లో కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో బహు సుందరం గా కనిపిస్తుంది .ప్రక్కనే మూడడుల రాతి శనైశ్చర విగ్రం తో ఉన్న దేవాలయమూ దర్శింప దగినదే .ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్ర దేశం లో లేదు .శ్రీ విద్యా సరస్వతీ దేవి తో పాటు ,కొండపై లక్ష్మే గణపతి ,శనీశ్వర ,శివ ,దేవాలయాలున్నాయి .కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవి .మూల విగ్రహాలు లేని... పూర్తిటపా చదవండి...
సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తో... పూర్తిటపా చదవండి...
View the Original article