రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : రావూరు రచనలు
View the Original article
వగళ్ళు రచన -రావూరు
ఆమధ్య ఎక్కడో చదివాను ఒక జంట మొదటి రాత్రే తగవు లాడుకొని విడాకు లిచ్చుకొన్నారని. "ఆదిలో ఆనందం పోయిన కొద్దీ పోరు-అంతానికి అంతులేని వైరం. "అనే సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా రూపు మాపి వేసారు.
నిజానికి ఆదిలో ఆనందం అనేది అనుభవించ వలసిన సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం వల్ల ఇలా దగ్గర అయినాం"- అన్నంతగా వ్యవహరిస్తారు. అసలా పలక రింపులే... పూర్తిటపా చదవండి...