రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
View the Original article
తలుపులు తెరచి చూస్తే, నువ్వు వొదిలి వెళ్ళిన గుర్తులు:
బహుశా, నువ్వు నాకు ఇద్దామనుకుని తెచ్చిన
రెండు పుస్తకాలూ, ఇంకా ఒక పూలకుండీ -
నీకు తెలుసు: పూలను నేను ఎన్నడూ పెద్దగా ప్రేమించలేదని -
విరగబూసిన పూలని పూలపాత్రలో నింపుకుని
ఊరకే అలా చూస్తూ ఉంటాననీ, గడిచే కాలంతో
మారే వాటి రంగులూ, వడలే ఆకులు మాత్రమే
నాకు ఆసక్తి కలిగిస్తాయనీ, ఇంకా - గోడలపై గాలికి రెపరెపలాడే
వాటి నీడలే నాకు మిక్కిలి ప్రాణమనీ, నిజానికి
కొమ్మకి ఉన్న పూలనెన్నడూ నేను వినలేదనీ!
అయినా, నువ్వు వచ్చిన ప్రతీసారీ నీతోపాటు ఒక పూలమొక్క
తల్లి ఒడిలాం... పూర్తిటపా చదవండి...