Blogger Templates and Widgets
Showing posts with label కదంబం. Show all posts
Showing posts with label కదంబం. Show all posts

Friday, 19 December 2014 7:28 pm

ఎస్వీయార్.... సంగీతగని...బొబ్బిలియుద్ధం... ఇంకా | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
గిడుగు వారు ప్రారంభించిన వ్యవహరిక భాషోద్యమాన్ని అందిపుచ్చుకుని, ఆ బాటలో మరింత ముందుకెళ్లడానికి కృషి చేసిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి గారు మహాకవి శ్రీశ్రీ ని ప్రపంచానికి అందించారు. 1982 నవంబర్ 18 వ తేదీన పురిపండా వారు మరణించినప్పటి స్పందనే ' నవతకు ఎత్తిన జెండా '

గంభీరమైన రూపం, వాచకం, అభినయం ఆయన సొత్తు. తెలుగు చిత్ర రంగానికి ఆయనే యశస్వి ఎస్వీయార్. అనితర సాధ్యమైన, విలక్షణమైన శైలి ఆయన స్వంతం. తో. లే. పి. లో ' ఎస్వీ రంగారావు '.

ఇటీవల దివంగతులైన కర్ణాటక సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువు డా. శ్రీపాద... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 21 November 2014 11:17 pm

మా విశాఖ.... | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 విశాఖ అందాల నగరం.
కళలకు, కవులకు నిలయం.
తెలుగు సంస్కృతి విరబూసిన ఊరు.
అలాంటి సుందర నగరాన్ని హుద్ హుద్ తుఫాను కళా విహీనంగా చేసింది. ఆ విలయాన్ని తట్టుకొని తిరిగి చిగురిస్తున్న విశాఖ నగరం ఇప్పుడు క్రోంగొత్త శోభతో దర్శనమిస్తోంది.
ఆనాటి విశాఖ నగర వైభవాన్ని తెలియజేసే కవిత ' మా విశాఖ '

సాహిత్యంలో అనునిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి... వుంటాయి. అలాంటి ఒక ప్రయోగమే ఏకాక్షర పద్యము... ' ద ' పద్యము.
ఎందరో నటీనటులను గోదావరి లాంచీ మీద చేర్చి బాపురమణ లు నిర్మించిన చిత్రం ' అందాలరాముడు '. ఆ చిత్రంలో ఒక పాత్ర పోషించిన డా. కె. ( క... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 7 November 2014 9:58 am

కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా .... | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
దీపం జ్యోతి పరబ్రహ్మః
మన చుట్టూ ఆవరించి వున్న చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరు దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. అలాగే మనలోని అజ్ఞానమనే చీకటిని తరమడానికి జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుంటే మన జీవితం సుఖసంతోషాలతో గడచిపోతుంది.
మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది.
కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం.
అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం క... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 23 October 2014 8:57 pm

శిరా కదంబం : దీపావళి విశేషాలు.... డా. కె. రామలక్ష్మీఆరుద్ర... ఇన్ని చదువనేల.... ఇంకా చాలా...

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలతో.....
* డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి " దీపావళి విశేషాలు "
* రావూరి వారి " అన్నిట నీవెరా !!! "
* ఓలేటి వారి ' తో. లే. పి. ' " డా. రామలక్ష్మీఆరుద్ర "
* నీరజ విష్ణుభట్ల గానం చేసిన అన్నమాచార్య కీర్తన " ఇన్ని చదువనేల... ! "

ఇంకా ఎన్నో ఈ క్రింది లింక్ లో .....
శిరాకదంబం 04_006 


View the Original article

Friday, 10 October 2014 7:23 pm

శిరా కదంబం : అన్నిట నీవెరా !!!... కళ్యాణి రాగం....బారక్ రామాయణం... ఇంకా.....

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
*  శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ప్రముఖ రచయిత, పాత్రికేయులు కీ. శే.రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు రచించిన ' అన్నిట నీవెరా !!! ' వారి కుమార్తె శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి స్వరంలో..... 
* కళ్యాణి రాగం గురించిన వివరణ శాస్త్రీయ సంగీత పరిచయం ' సంగీతాంబుధి ' లో.....
* అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ ను మట్టు బెట్టిన సందర్భంగా వ్రాసిన ' బారక్ రామాయణం ' .....
* ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రహకుడు శ్రీ మీర్ రూపొందిచిన ' సాయి ఉవాచ ' పాట......
ఇంకా చాలా.....
పూర్తిటపా చదవండి...


View the Original article