రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
View the Original article
దీపం జ్యోతి పరబ్రహ్మః
మన చుట్టూ ఆవరించి వున్న చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరు దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. అలాగే మనలోని అజ్ఞానమనే చీకటిని తరమడానికి జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుంటే మన జీవితం సుఖసంతోషాలతో గడచిపోతుంది.
మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది.
కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం.
అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం క... పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment