Blogger Templates and Widgets
Showing posts with label (వేదం). Show all posts
Showing posts with label (వేదం). Show all posts

Saturday, 20 December 2014 11:01 pm

హిందూ ధర్మం - 116 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కానీ వేదంలో అటువంటి... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 19 December 2014 10:45 pm

హిందూ ధర్మం - 115 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ము... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 17 December 2014 9:59 pm

హిందూ ధర్మం - 113 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 15 December 2014 11:14 pm

హిందూ ధర్మం - 111 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఆలోచనలకు, ప్రశ్నలకు, సిద్దాంతాలకు స్వేచ్చనిచ్చే లక్షణమే సనాతనధర్మాన్ని ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. ఇతరమతాలన్నీ తమ పవిత్రగ్రంధంలో చెప్పినదే నిజమని, అందుకు భిన్నంగా ఏది చెప్పినా, అది అబద్దమని, దైవదూషణ క్రిందకు వస్తుందని, అటువంటి కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదన చేసినవారు పాపులను, నరకానికి పోతారని, వారిని దుష్టశక్తులు ఆవరించాయని, అటువంటి మతవ్యతిరేక సిద్ధాంతాలు ప్రతిపాదించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని బోధించాయి. గత 300 సంవత్సరాల క్రితం వరకు పాశ్చాత్య ప్రపంచం అదే చేసింది. భారతీయ మతగ్రంధాలు తప్పించి, మిగితా మతాలన్నీ భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నా... పూర్తిటపా చదవండి...


View the Original article