Blogger Templates and Widgets
Showing posts with label కందిరీగ. Show all posts
Showing posts with label కందిరీగ. Show all posts

Monday, 10 November 2014 11:29 pm

అది దైవకణం కాదేమో! | కందిరీగ

రచన : Vinuthna | బ్లాగు : కందిరీగ

cern-higgs-boson-discovery kandireega.com

సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తో... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 4 November 2014 9:00 pm

ఈ యాప్‌తో చనిపోయే డేట్‌ తెలుసుకోవచ్చు! | కందిరీగ

రచన : Ramesh | బ్లాగు : కందిరీగ

deadline mobile appఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాడు, మరెన్నో వస్తువులను కనిపెట్టాడు. అయితే మరణించకుండా మాత్రం మందు కనిపెట్టలేక పోయాడు. ఎప్పుడు చనిపోయేది కూడా ఏ శాస్త్రవేత్త ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. అయితే మనిషికి మరణం ఎప్పుడు రాబోతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక సాప్ట్‌వేర్‌ కంపెనీ అరుదైన మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది.

మనిషి జీవించే జీవన శైలి ఆధార... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 1 November 2014 4:56 pm

ఫేస్ బుక్ సీఈఓను ప్రశ్నించే అవకాశం | కందిరీగ

రచన : Naga Sai Ramya | బ్లాగు : కందిరీగ

mark zuckerberg kandireega.com

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఖాతాదారులకు ఓ వినూత్న అవకాశం. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తో ఫేస్ బుక్ కి సంబంధించిన ఎటువంటి సందేహాలనైనా నివృత్తి చేసుకునే సరికొత్త ఛాన్స్ ఆ సంస్థ కలిపిస్తోంది. ఈ కార్యక్రమం నవంబర్ 6వ తేదీన జరగనుంది. ఈ విషయం గురించి మార్క్ జుకర్ బర్గ్ ప్రస్తావిస్తూ “వచ్చేవారం ఫేస్ బుక్ ఖాతాదారులు పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 28 October 2014 9:41 pm

2014 డిసెంబర్ లో యుగాంతం? | కందిరీగ

రచన : Naga Sai Ramya | బ్లాగు : కందిరీగ

earth kandireega.com

ఈ ఏడాది డిసెంబర్ లో ఆరు రోజుల పాటు ప్రపంచాన్ని కారు చీకట్లు కమ్మేస్తాయని, ఇందుకు కారణం సౌర తుపాను సంభవించడమేనని నాసా వెల్లడించినట్లు వెబ్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని తెలియడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, డిసెంబర్ 2014లో ప్రపంచం మొత్తం ఆరు రోజుల పాటు అంధకారం కమ్ముకుంటున్నట్లు నాసా కన్ఫర్మ్ చేసినట్లు ఒక ప్రముఖ ఇంగ్లీష్ వెబ... పూర్తిటపా చదవండి...

View the Original article