రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం
శ్రీ వేణీమాధవ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట...
ఇక్కడి వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము" లో ఈ వేణీ మాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... పూర్తిటపా చదవండి...
View the Original article