రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కారామాష్టారుగా, కథలమాష్టారుగా తెలుగు పాఠకులకి సుపరిచితులయిన శ్రీ కాళీపట్నం రామారావుగారు ఈనాడు జన్మదినం జరుపుకోడం తెలుగుకథకే ఒక గౌరవం. 1997లో కథానిలయం ప్రారంభించి కథాయజ్ఞం చేపట్టిన సోమయాజిగా రాజిల్లుతున్న రామారావుగారు ఇలాగే కలకాలం తమయజ్జాన్ని సాగించగలరని మనసారా కోరుకుంటున్నాను. తెలుగు సాహిత్యచరిత్రని పునఃప్రతిష్ఠించుకునే ప్రయత్నంలో కథానిలయం ఒక ప్రధాన ఘట్టం, ఒక మైలురాయి. రామారావుగారికి ఈ అభిప్రాయం ఎలా కలిగిందో, దానికి స్ఫూర్తి ఏమిటో నాకు తెలీదు కానీ ఇంతటి మహత్తరకార్యానికి పూనుకోడం మాత్రం రామారావుగారివంటి నిస్వార్థపరులకే […]... పూర్తిటపా చదవండి...

View the Original article