Blogger Templates and Widgets
Showing posts with label Datta. Show all posts
Showing posts with label Datta. Show all posts

Friday 2 January 2015 2:34 pm

ఏక ముఖ దత్త దర్శనం ............ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
అప్పటి దాకా కాకినాడ లో  గురువు గారు నాకు జ్యోతిషం నేర్పి, హోమ ప్రక్రియ లఘువుగా ఎలా చేయాలో నేర్పి,  పారమార్ధిక చింతన కై ఆధ్యాత్మికముగా ఎలా నడవాలో మార్గదర్శకము చేసి,  నాకు యోగ సాధన లో ఆయనకు వచ్చిన సూచనల మేరకు ఎప్పటికి అప్పుడు నాకు అందజేసి నన్ను కృతార్ధుని చేసి పది మంది ఔత్సాహికులకు నేర్పమని,  శ్రీ దత్తాత్రేయునే గురువు గా స్వీకరించమని ప్రోత్సహించటము, కాకినాడ నుంచి వృత్తి  పరము గా పిఠాపురము నకు బదిలీ చేయించి, సత్యాన్వేషణ లో నా ఆధ్యాత్మిక పయనము నకు దోహదము అవటము,  నా పూర్వ జన్మల  సుకృతముగా భావిస్తూ, శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను శిష్యుని గా స్వీక... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 1 January 2015 2:07 pm

ఏక ముఖ దత్త దర్శనము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మరుసటి దినము యంత్రము ఇస్తాను అని చెప్పిన ఆయన  పోలికలు బట్టి  చిరునామా తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి గురువు గారు,  ఆయన కూడా ఒక యంత్రము కావాలి అని అడిగిన విషయము చెప్పాను.  ఆయన ఒక విశ్వ బ్రహ్మ,  తన పనుల తో పాటు,  యంత్రములు కూడా  తయారు చేసి ఇవ్వటము అలవాటు అని చెప్పారు.   ఆయన,   నేను ఎవరో తెలియకనే యధాలాపము గా యంత్రము ఇస్తానని చెప్పటము ఏమిటి, అదీ నేను దత్తోపాసకుడిని అని తెలియక పోయినా దత్త యంత్రము ఇద్దామనుకోవటము ఏమిటి, ఆయన కు ఏ  దత్త యంత్రము ఇవ్వాలి అని ఆలోచిస్తూ,  ఆయనకు తెలిసిన దత్త యంత్రము లలో ఏమి ఇవ్వాలో నిశ్చయించు కొన్నట్లు గా  నాకు చెప్పారు. ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 31 December 2014 1:58 pm

పిఠాపురం - తొలి రోజులు | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను.  అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే   విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు  చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు.  గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి,  నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు.  ఆయనంతకు ఆయనే  మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని,  ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 30 December 2014 12:44 pm

పిఠాపురం - తొలి రోజులు | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
అలా ఎదురుగా వస్తున్న ఆయన పూర్తి గా అపరిచితుడు.  దగ్గర కు సమీపించి మీరు ఏదో సాధన లో ఉన్నారు కదా, మీ సాధన లో మీకు, మీ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు  దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని అనిపిస్తోంది అని అన్నారు.  నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను.  నెమ్మదిగా నేను ఇన్నాళ్లు స్థూల పూజలు చేయ లేదు, మానసికముగా యోగ సాధన ఒకటే చేస్తున్నాను.  అదీ కాక ఇంట్లో పూజ లో యంత్రము పెట్టుకొంటే దానికి ప్రత్యేకముగా పూజ చేయాలి కదా, ఒక వేళ అలా చేయలేక పొతే ఇంట్లో మంచిది కాదు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు కదా, మీలో నా  గురువునే తలుచు కొంటూ నాకు మనసు లో అనిపించింది చెప్తున... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 29 December 2014 12:59 pm

పిఠాపురము తొలి రోజులు | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
సాధన లో భాగము గా కాకినాడ నుంచి పిఠాపురము బదిలీ చేయించి శ్రీ గురు దత్తుడు నన్ను తన దగ్గరికి తీసుకొన్న విధానము మీకు అందరికి తెలియ చేశాను కదా!  శ్రీ గురు దత్తుని కృపా కటాక్ష వీక్షణములకు పాత్రుడనయినందుకు ఒక సారి మళ్లీ మనసారా నమస్కరించు కొని గురువు గారు  ఇక మీద ఎలా నన్ను సాధన లో ముందుకు నడిపించారో సాధకులయిన మీతో పంచుకోటానికి సిద్ధమవుతున్నాను.  అప్పటి దాకా గాయత్రీ జపము,  శ్రీ గురు చరిత్ర పారాయణము చేసిన నేను,  దత్తాత్రేయుని పూజా కార్యక్రమము (షోడశోపచారము... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 4 December 2014 3:54 pm

గురు కటాక్షము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా సామాను అంతా పేకేజీ పెట్ల లో సర్దుతూ ఎప్పుడు నేను సర్దుకోవటమేనా, ఎవరూ ఎప్పుడూ సాయము చేయరు కదా అని అనుకొంటూ సర్దటము ప్రారంభించాను. మధ్యాహ్నము 12 గంటలు దాటుతోంది.    ఇంతలో ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా రమణ ఆశ్రమములో గది చూపించిన కుర్రాడు తన పెట్టె తో నిలబడి ఉన్నాడు.  నేను ఆశ్చర్యపోయి, అదేమిటి నీవు ఇలా వచ్చావు అని అడిగాను. మేము అక్కడి నుంచి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కదా అని మనసు లో అనుకొన్నాను.  అతను సమాధానముగా ఒక చిరు నవ్వు నవ్వి, మిమ్మల్ని చూడాలని  అనిపించింది, వచ్చాను అన్నాడు.  ఆశ్రమ నిర్వాహకుల దగ్... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 27 November 2014 5:32 pm

మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ  ఉండేవారు.  నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల  నెమ్మది గా దత్త సంప్రదాయము  లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో  ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన  కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు  మా గురువు గారు  నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను.  బ్రాహ్మి ముహూర్తము లోనే  వారందరి కన్నా ముందు లేచి,  నేను వారి కాల కృత్యమ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 24 November 2014 7:09 pm

గురువు - శిక్షణ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సంన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  వాడు,  'వ' అంటే  గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా  వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే  ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త'  అంటే సదా  తత్వ చింత చేస్తూ, మౌనము ... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday 23 November 2014 9:57 pm

అవధూత దర్శనము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
శ్రీ గురు చరిత్ర సప్తాహ  పారాయణము  చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి,  అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది.  ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక  పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది.  ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము   నాకు తెలిసి ఉండ... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 22 November 2014 3:52 pm

ఏకోన్ముఖ సాధన | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాకు  దత్తాత్రేయ వజ్ర కవచము నిత్యమూ చదవటము,   శ్రీ గురు చరిత్ర నిత్య  సప్తాహ పారాయణము  కూడా ఒక అలవాటు అయింది.  నెమ్మది గా మనసు లో ఇన్ని విధములు గా ఇంత మంది దేవీ దేవతలను మనము కొలవ వలసి ఉందా, ఎవరో ఇష్టమైన ఒకే దేవుడు నో,  దేవతనో మనస్పూర్తి గా  కొలిస్తే ఫలితము ఎక్కువ కదా! అని అనిపించటము మొదలైంది.  ముందు యుగాల లో  ఎక్కువ మంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు కానీ పూజా విధానము లు తక్కువ.  భగవంతుడు నిరాకారుడు కదా! తరువాత తరువాత అందరూ ఎక్కువ కాలము తపస్సు చేస్తూ ఉండ లేక నెమ్మది గ... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 20 November 2014 2:23 pm

మాతృ దేవో భవ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
 ఏ ప్రాణి కైనా మొదటి గురువు తల్లి కదా!  మది లో బాధ పడకుండా ఎన్నో రకముల ఊడిగములు చేసి పెంచుతుంది. తరువాత గురువు,   తండ్రి.   ఈ దేహము, విజ్ఞానము,  ఇచ్చి ఇహ పరములకు దారి చూపించేది తండ్రి.   తరువాత  గురువు (ఆచార్యుడు),   తల్లి, తండ్రి తో పాటు మనము ఏ విధముగా ఈ సమాజములో జీవించాలో బోధనా పధ్ధతి లో మనకు అంద  జేస్తాడు.   అందుకే ఈ మగ్గురికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులు గా ఉండాలి అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.   గురువు గారు  అంటే మనలో గూడు కట్టు కొన్న అజ్ఞానము ను రూపు మాపి  వెలుగు ను చూపించే వ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 19 November 2014 4:46 pm

గురువు రక్షణ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనము నమ్ముకొనే దైవమును  కానీ గురువును  కానీ  ఎవరినైనా  కానీ   పూర్ణ విశ్వాసము తో నమ్మి  ఆయననే   అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అని  అనాలి.   అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు.   ఈ  విషయము  ఒక సారి పరిశీలిద్దాము.   కోతి  ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది.  ఆ  సమయము లో కోతి  పిల్ల,  కోతి కడుపుని పట్టుకొనే  ఉంటుంది.  పొరపాటున కోతి  పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే,    కోతి క్రిందకు దిగి  రాదు.   కోతి  పిల్ల  తనకు తాను పైకి  ఈ కొమ్మా,  ఆ  కొమ్మా  పట్టుకొని తన తల్లి   దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 18 November 2014 2:39 pm

సాధనా క్రమము .......... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మిర్యాలగూడ లో శ్రీ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఉన్న వారము రోజుల లో సాయంత్రము సమయములలో నేను అనుకొన్న విధముగా సత్సంగములు జరుగుతూ ఉండేవి.  ఒకరికి ఒకరము  సాధనా  విషయముల మీద, సద్గ్రంధము ల గూర్చి విశ్లేషణ చేసుకొనే వారము.  ఈ విధముగా వారము రోజులు అయిపోయిన తరువాత  శ్రీ వెంకటేశ్వర్లు  గారు ఇక్కడికి దగ్గర లో కీసరగుట్ట లో ఒక ఆశ్రమము ఉంది అని, ఒక మహానుభావుడు తను ఉన్నతమైన స్థితి లో ఉద్యోగములో ఉండి కూడా దానికి  రాజీనామా చేసి ఆ  ఆశ్రమము ను  స్థాపింఛి  అందులో వివిధ కార్యక్రమములు చేస్తున్నారని చెప్పి... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 17 November 2014 1:09 pm

సాధనా క్రమము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
 నేను గురువు గారు చెప్పినట్లుగా పుస్తకములు తీసుకొని మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.  ఎవరింట్లో చేయాలో వారింట్లో ఉండడానికి అవకాశము లేక పోవుట వలన, ఇంకొకరి ఇంట్లో ఉండి యజమాని ఇంట్లో హోమము చేయ వలసి ఉంటుంది అని మా  గురువు గారు చెప్పారు.   మిర్యాలగూడ వెళితే నన్ను శ్రీ  లంక వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వారి ఇంటికి తీసుకు వెళ్లి వారము రోజుల పాటు  ఆతిధ్యము ఇచ్చి ఆయనే వారము రోజులు దగ్గర ఉండి ఎవరింట్లో హోమము చేయవలసి ఉందో,   వారి ఇంటికి... పూర్తిటపా చదవండి...


View the Original article

సాధనా క్రమము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
 నేను గురువు గారు చెప్పినట్లుగా పుస్తకములు తీసుకొని మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.  ఎవరింట్లో చేయాలో వారింట్లో ఉండడానికి అవకాశము లేక పోవుట వలన, ఇంకొకరి ఇంట్లో ఉండి యజమాని ఇంట్లో హోమము చేయ వలసి ఉంటుంది అని మా  గురువు గారు చెప్పారు.   మిర్యాలగూడ వెళితే నన్ను శ్రీ  లంక వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వారి ఇంటికి తీసుకు వెళ్లి వారము రోజుల పాటు  ఆతిధ్యము ఇచ్చి ఆయనే వారము రోజులు దగ్గర ఉండి ఎవరింట్లో హోమము చేయవలసి ఉందో,   వారి ఇంటికి... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday 16 November 2014 1:55 pm

ప్రాణాయామము ........ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఒక్కొక్క గురువు వారి వారి అనుభవముల బట్టి,  లేదా వారి గురువులు చెప్పిన విధముగా ప్రాణాయామము అంటే  రేచక, పూరక, కుంభక  క్రియలు రక రకాలుగా ఫలానా నిష్పత్తి లో ఉండాలని చెప్తూ ఉంటారు.   కానీ గురు కృప వలన నేను  ప్రణవ సాధన లోనే ప్రాణాయామము అవుతుందని తెలుసుకొన్నాను.  ప్రణవము   అకార, ఉకార, మకార, నాద, బిందు, కళాత్మకము  అని తెలుసుకొన్నాను.   ,నేను మాత్రము  గురు వాక్యంతు కర్తవ్యం  అని సంపూర్ణమైన నమ్మకము   తో నాకు వచ్చిన సూచనల ప్రకారము,    అకార  ఉకార  మకారములు ఉచ్ఛారణ   తక్కువ సమయము ఉంచి నాద స్థితి లో ఎంత వరకు ఉండ గలనో అంత వరకూ ఉండి  శరీరమును  ఏ మాత్రమూ  ఇబ్... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 14 November 2014 4:02 pm

మాయా మయమిదం అఖిలం బుద్ధ్వా | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు కు ఈ దేహము బయట స్వతంత్ర ప్రతిపత్తి లేదు గాని, మన దేహము లో మాత్రము  అది మకుటం లేని మహా రాణే.    అది మన శరీరము లోపల ఉన్న  జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము లను పూర్తి గా  వశ పరుచుకొని,  రాజాధిరాజు లైన  బుద్ధి, ఆత్మలను సహితము  పూర్తి  గా  ముసుగు వేసి కప్పి ఉంచి తన దైన  సంపూర్ణ  అధికారము తో శరీరము ను ఏలుతూ ఉంటుంది.  ముఖ్యము గా  జ్ఞానేంద్రియము లను  పూర్తి  గా వశ పరుచుకుంటుంది.  మానవ  పరిణామము లో అధో, ఊర్ధ్వ మానసిక  స్థాయిల లో కూడా మనసే ప్రధాన మైన పాత్ర వహి... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 13 November 2014 10:42 am

మనసు ను అరికట్టడము ఎలా? | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనసు చంచలము అయినది.  చాలా  వేగముగా పరుగులు  తీసేది అని మనకు అందరికి తెలిసిన విషయము.  దానిని  అరికట్టడము అనే విషయమును పక్కకు బెట్టండి,  కనీసము దానిని ఒక విషయమును గురుంచే  ఆలోచించేలా చేయగల మేమో, చూద్దాము.   సాధారణముగా  మనము  ఖాళీగా  ఉన్నాము అంటే మన ఆలోచనలు  ఒకటి మొదలు పెట్టి, గొలుసుకట్టు గా  ఒక దాని లోంచి ఇంకొక దాని లోనికి  పరుగు తీస్తూ, పర్యవసానమేమిటీ  అంటే  ముందు ఆలోచించే విషయము మర్చిపోయి  ఎక్కడో  ఇంకో విషయములో ఉండగా మనకు స్ఫురణ లోకి వస్తాము. స్ఫురణ అంటే  ఆలోచనా కెరటాలు నుంచి బయటకు వచ్చి, అదేమిటి  అలా  ఎక్కడి నుంచి ఎక్కడ కు వెళ్లి పోయాము, మన... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 12 November 2014 1:31 pm

శోధన ........... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఆ  రకముగా  నా సాధన  లో సాయిబాబా కూడా దత్తావతారమే  అని తెలిసింది కాబట్టి అక్కడ నుంచి సాయి సచ్చరిత్ర బదులుగా గాయత్రీ తో పాటు శ్రీ గురు చరిత్ర   సప్తాహ  పారాయణము  చేయడము  మొదలు పెట్టాను.  దీనితో  పాటు   నా ప్రధమ గురువు  నుంచి  ఆయనకు వచ్చే సూచనలు  వారు చెప్పినది చెప్పినట్లుగా సాధన చేస్తూ ఉండే వాడిని.  ఆ  సూచనలు   యోగానికి  సంబంధించి  వస్తూ  ఉండేవి.  యోగ సాధన  నా వీలును బట్టి సమయాసమయములు పాటించ కుండా  నా నిత్య జీవిత  కర్తవ్యములకు  ఆటంకము  లేకుండా,  ఎట్టి  పరిస్థితుల లోను యోగ సాధన చేయాలనీ ఒక ధృడ సంకల్పము తో  చేస్తూ ఉండే  వాడిని.   అప్పటికి  నాకు... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 11 November 2014 4:06 pm

శోధన ...... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని  నామము  ఎప్పుడూ  వినుటకు అవకాశము రా  లేదు.   ఆయన  ఎవరు,  ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను.  నేను  సాయి సచ్చరిత్ర  పారాయణము  చేస్తూ ఉండేవాడిని కదా, ఆ  సమయములో  ఎవరో చెప్పితే  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు  నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక  కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను.  అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు  జ్ఞాపకము వచ్చింది.  అప్పుడు వెంటనే  ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు,  ఆయన  లీలలు  ఏమిటి  కొన్ని తెలిశాయి.  శ్రీ ... పూర్తిటపా చదవండి...


View the Original article