రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మనసు చంచలము అయినది. చాలా వేగముగా పరుగులు తీసేది అని మనకు అందరికి తెలిసిన విషయము. దానిని అరికట్టడము అనే విషయమును పక్కకు బెట్టండి, కనీసము దానిని ఒక విషయమును గురుంచే ఆలోచించేలా చేయగల మేమో, చూద్దాము. సాధారణముగా మనము ఖాళీగా ఉన్నాము అంటే మన ఆలోచనలు ఒకటి మొదలు పెట్టి, గొలుసుకట్టు గా ఒక దాని లోంచి ఇంకొక దాని లోనికి పరుగు తీస్తూ, పర్యవసానమేమిటీ అంటే ముందు ఆలోచించే విషయము మర్చిపోయి ఎక్కడో ఇంకో విషయములో ఉండగా మనకు స్ఫురణ లోకి వస్తాము. స్ఫురణ అంటే ఆలోచనా కెరటాలు నుంచి బయటకు వచ్చి, అదేమిటి అలా ఎక్కడి నుంచి ఎక్కడ కు వెళ్లి పోయాము, మన... పూర్తిటపా చదవండి...
View the Original article