రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ఆ రకముగా నా సాధన లో సాయిబాబా కూడా దత్తావతారమే అని తెలిసింది కాబట్టి అక్కడ నుంచి సాయి సచ్చరిత్ర బదులుగా గాయత్రీ తో పాటు శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము చేయడము మొదలు పెట్టాను. దీనితో పాటు నా ప్రధమ గురువు నుంచి ఆయనకు వచ్చే సూచనలు వారు చెప్పినది చెప్పినట్లుగా సాధన చేస్తూ ఉండే వాడిని. ఆ సూచనలు యోగానికి సంబంధించి వస్తూ ఉండేవి. యోగ సాధన నా వీలును బట్టి సమయాసమయములు పాటించ కుండా నా నిత్య జీవిత కర్తవ్యములకు ఆటంకము లేకుండా, ఎట్టి పరిస్థితుల లోను యోగ సాధన చేయాలనీ ఒక ధృడ సంకల్పము తో చేస్తూ ఉండే వాడిని. అప్పటికి నాకు... పూర్తిటపా చదవండి...
View the Original article