Blogger Templates and Widgets
Showing posts with label సభ్యులు. Show all posts
Showing posts with label సభ్యులు. Show all posts

Thursday, 27 November 2014 5:32 pm

మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ  ఉండేవారు.  నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల  నెమ్మది గా దత్త సంప్రదాయము  లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో  ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన  కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు  మా గురువు గారు  నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను.  బ్రాహ్మి ముహూర్తము లోనే  వారందరి కన్నా ముందు లేచి,  నేను వారి కాల కృత్యమ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 18 November 2014 2:54 pm

కుటుంబ సభ్యులు శ్రద్ధ - పెంపకం ఎదుగుదలలో ఉదాహరణలు | జయం సంతోషం

రచన : satish kumar | బ్లాగు : జయం సంతోషం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రతిభ ఉన్నా పరిస్థితుల కారణంగా మసకబారిన వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. కష్టాన్నే నమ్ముకుని సచిన్ అంచెలంచెలుగా పైకెదిగాడు. రికార్డుల రారాజు అయ్యాడు. కానీ, కాంబ్లీ ఒక్కసారిగా వచ్చిపడ్డ పేరుప్రతిష్ఠలతో దారి తప్పాడు. ఫలితం, కెరీర్ పతనం దిశగా సాగింది. ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక సచిన్ ను కాంబ్లీ గురించి వ్యాఖ్యానించమని కోరింది. దీనికి మాస్టర్ బదులిస్తూ, పర... పూర్తిటపా చదవండి...


View the Original article