రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మా గురువు గారు మాస్టర్ ఇ. కే. గారి శిష్యులు అని తెలిపాను కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ ఉండేవారు. నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల నెమ్మది గా దత్త సంప్రదాయము లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు మా గురువు గారు నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను. బ్రాహ్మి ముహూర్తము లోనే వారందరి కన్నా ముందు లేచి, నేను వారి కాల కృత్యమ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment