రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి, అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది. ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది. ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము నాకు తెలిసి ఉండ... పూర్తిటపా చదవండి...
View the Original article